School Holidays Extension: దిత్వా తుపాను ప్రభావం నానాటికి పెరుగుతోంది. అటు తమిళనాడు,కేరళ సహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆయా జిల్లాలలోని స్కూళ్లకు ఆదివారం వరకు సెలవులను పొడిగించారు. ఇదే విషయమై అదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్లు.
భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన నివేదికల ప్రకారం.. 'దిత్వా' తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉండగా.. అది చెన్నై, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రా ప్రాంత తీరవైపు ఉత్తర దిశగా కదులుతుందని అంచనా. దీంతో రాబోయే 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో స్కూళ్లకు మరో రోజు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
School Holidays In December 2025: స్కూల్ విద్యార్థులకు శుభవార్త. వచ్చే వారంలో వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. నవంబరు 30, డిసెంబరు 1న స్కూళ్లు, కాలేజీలు సెలవులను ప్రకటించారు. ఇంతకీ ఎందుకు సెలవులు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
Nagore Dargah Kanduri festival Holiday: ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించిన ముఖ్యమైన పండుగలు అన్నీ అయిపోయాయి. సెలవులు కూడా దాదాపు సంక్రాంతి వరకు లేనే లేవు. ఈ క్రమంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఎప్పుడు? ఎందుకో తెలుసుకుందాం.
Tamil Nadu Holiday List 2026: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సెలవుల జాబితాను విడుదల చేసింది. రాబోయే 2026 ఏడాదిలో 20 రోజుల పాటు ప్రభుత్వ సెలవులను ప్రకటించారు. ఈ క్రమంలో తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు అనేక లాంగ్ వీకెండ్‌లు సెలవులుగా రానున్నాయి. వాటి విశేషాలను తెలుసుకుందాం.
Govt Empoloyees Get 8 Holidays In October 2025 Here Full List: క్యాలెండర్‌లో మరో నెల వచ్చేసింది. 2025 దాదాపుగా ముగుస్తోంది. సంవత్సరంలో కీలకమైన అక్టోబర్ నెల ప్రారంభమైంది. మరి ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని సెలవులు.. ఎప్పుడెప్పుడో తెలుసుకుందాం.
School Holiday Today: ఈరోజు సౌత్ ఇండియాలోని.. పలు ప్రాంతాలలో ప్రత్యేకించి ఐదు జిల్లాలలో .. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Holidays in April 2024: ఏప్రిల్ నెలలో పండుగలు ఇటు హిందువులు, ముస్లింలకు చెందిన ప్రధాన పండుగలు వచ్చాయి. హిందువులు ముఖ్యంగా ఉగాదిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాదిని ఉగాది పచ్చడి షడ్రుచులతో గ్రాండ్ గా చేసుకుంటారు. ఇక ముస్లింసోదరుల పవిత్రమైన రంజాన్ కూడా ఇదే మాసంలో వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.