Before Killed Bangladesh MP Anwarul Azim Anar Honeytraped: బంగ్లాదేశ్‌కు చెందిన ఎంపీ దారుణహత్యకు గురయిన విషయం భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌లోనూ సంచలనంగా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇండో చైనా సరిహద్దు వివాదం ( Indo china border dispute ) , దేశ భద్రత, హనీట్రాప్ ( Honetrap ) వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ తాజాగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ ఆర్మీ అదికారి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఫేస్ బుక్ ను ( Ban on Facebook ) నిషేధించడాన్ని ఆయన సవాలు చేశారు.
భారత సైనికుల ( Indian Army ) మొబైళ్లలో ఇకపై పేస్ బుక్ ( Facebook ) , ఇన్ స్టాగ్రామ్ ( Instagram ) వంటి యాప్ లు కన్పించకూడదు. ఇండియన్ ఆర్మీ విధించిన ఆ డెడ్ లైన్ లోగా యాప్ లను తొలగించుకోవల్సి ఉంటుంది. లేకపోతే క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్ వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.