BJP vs TRS: హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వత అధికార టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ విమర్శల జోరు పెంచింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. హోరాహోరీగా జరిగిన ప్రచారంలో అధికార పార్టీ టీ ఆర్ఎస్ గెలుపు ఖాయం అని.. ఇటు బీజేపీ ప్రజలు తమకే పట్టం కడతారు అని ధీమాలో ఉన్నారు.. ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Etala Rajender: టీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.
Huzurabad: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు పోటా పోటీగా హుజూరాబాద్‌లో నిర్వహిస్తున్న ఉప ఎన్నిక ప్రత్యక్ష ప్రచారం నేటితో ముగియనుంది. దీనితో అభ్యర్థులంతా ఓటర్ల మెప్పు కోసం చివరి ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నారు.
CM KCR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై చర్చించారు. నవంబరు 15న వరంగల్‌లో పదిలక్షల మందితో విజయగర్జన సభ నిర్వహించనున్నట్టు తెరాస అధినేత స్పష్టం చేశారు.
CM KCR may campaign on 27th for Huzurabad by election: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఈ నెల 30న ఉంది. అయితే ఈ నెల 27న ప్రచారం ముగియనుంది. కాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో లేదంటే నియోజకవర్గానికి సమీప ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ప్రచార సభ ఉండే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Huzurabad bypolls latest updates: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడు ఘెల్లు శ్రీనివాస్ యాదవ్ (Ghellu Srinivas Yadav) పోటీ చేస్తుండగా బీజేపి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) బరిలో నిలబడ్డారు.
Kokapeta lands auction: హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల పరిశీలన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కోకాపేటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.