Etela Rajender Won the By Elections: ఈటెల రాజేందరే హుజురా 'బాద్‍షా'..ఉపఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. హోరాహోరీగా జరిగిన ప్రచారంలో అధికార పార్టీ టీ ఆర్ఎస్ గెలుపు ఖాయం అని.. ఇటు బీజేపీ ప్రజలు తమకే పట్టం కడతారు అని ధీమాలో ఉన్నారు.. ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2021, 07:22 PM IST
Etela Rajender Won the By Elections: ఈటెల రాజేందరే హుజురా 'బాద్‍షా'..ఉపఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

Huzurabad Counting Live Updates:

Etela Rajender Won in Huzurabad By Elections: ఈటెల రాజేందరే హుజురా 'బాద్‍షా'..

హుజురాబాద్ లోబీజేపీ ఘనవిజయం.. 2004 నుండి వరుసగా హుజురాబాద్ లో గెలుస్తూ వస్తున్న ఈటెల రాజేందర్.. వరుసగా 7 సార్లు గెలిచిన ఈటెల... 23,865 ఓట్ల మెజారిటీ సాధించిన ఈటెల రాజేందర్

కౌటింగ్ ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  1,01,732 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  78,997 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  2,767  ఓట్లు

Round 20: దాదాపు గెలుపు ఖాయంగా బీజేపీ.. 20వ రౌండ్లో కూడా ఆధిక్యంలో ఈటెల 

20వ రౌండ్లో కూడా భారీ ఆధిక్యంలో సొంతం చేసుకున్న బీజేపీ... ఈ రౌండ్లో 1,474 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ... 20 రౌండ్లు ముగిసే సరికి 21,015 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్

Round 19: ఈటెల రాజేందరే హుజురా 'బాద్‍షా'..బీజేపీకి పట్టం కట్టిన ప్రజలు 

19వ రౌండ్లో కూడా భారీ ఆధిక్యంలో సొంతం చేసుకున్న బీజేపీ... ఈ రౌండ్లో 3,047 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ... 19 రౌండ్లు ముగిసే సరికి 19,541 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్

19 రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  91,306 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  71,771 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  2,660  ఓట్లు

Round 18: కమలం జోరుకు 'కారు..బేజారు'.. 18వ రౌండ్లో కూడా ఆధిక్యంలో బీజేపీ 
18 వ రౌండ్లో కూడా ఆధిక్యంలో బీజేపీ ... ఈ రౌండ్లో 1,876 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ... 18 రౌండ్లు ముగిసే సరికి 16,494 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్

18 రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  85,396 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  68,902 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  2,266 ఓట్లు

ROUND 17: దూసుకుపోతున్న కమలం... 17 వ రౌండ్లో కూడా బీజేపీ ఆధిక్యం 

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోరా పరాజయం.. డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్.. ఈ ఓటమికి కారణం రేవంత్ రెడ్డి అంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు 
హుజురాబాద్‌లో కమలం జోరు.. 17 వ రౌండ్లో కూడా ఆధిక్యంలో బీజేపీ ... ఈ రౌండ్లో 1,423 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ... 17 రౌండ్లు ముగిసే సరికి 14,618 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్

17 రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  79,785 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  65,167 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  2,266 ఓట్లు

ROUND 16: గెలుపు దిశగా బీజేపీ.. 16 రౌండ్లో కూడా బీజేపీ ఆధిక్యం 

హోరా హోరిగా జరిగిన పోరు... 16 వ రౌండ్లో కూడా ఆధిక్యం కనబరచిన బీజేపీ ... ఈ రౌండ్లో 1,712 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ... 16 రౌండ్లు ముగిసే సరికి 13,195 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్

16 రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  74,175 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  60,920 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  2,266 ఓట్లు 

ROUND 15: 15వ రౌండ్లో కూడా లీడ్ లో ఉన్న బీజేపీ 

పూర్తయిన 15 రౌండ్లలో... 13 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబరచగా... కేవలం రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది 

15 వ రౌండ్లో పెరిగిన బీజేపీ మెజారిటీ ... 15వ రౌండ్లో 2,149 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ... 15 రౌండ్లు ముగిసే సరికి 11,583 ఓట్ల మెజారిటీ తో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్

15 రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  68,142 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  56,985 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  1,982 ఓట్లు 

ROUND 14: హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్ జోరు... 

ఇప్పటి వరుకు పూర్తైన లక్ష 17 వేల లెక్కింపు.. ఇంకా మిగిలి ఉన్న 8 రౌండ్లు.. కారు పుంజుకుంటుందా..?? లేక కమలం జోరు కొనసాగుతుందో చూడాలి 

హుజురాబాద్‌ ఓటు షేర్.. 
BJP            - 48. 96%
TRS           - 43. 21%
Congress   - 1.58%

14వ రౌండ్లో 1,046 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ... 14 రౌండ్లు ముగిసే సరికి 9,452 ఓట్ల మెజారిటీ తో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్

14 రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  63,079 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  53,627 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  1,830 ఓట్లు 

ROUND 13: వరుసగా 13 రౌండ్లో కూడా లీడ్ లో ఉన్న బీజేపీ

13వ రౌండ్లో 1,865 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ... 13 రౌండ్లు ముగిసే సరికి 8,388 ఓట్ల మెజారిటీ తో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్

హుజురాబాద్ లో ఏ మాత్రం కనపడని కాంగ్రెస్.. క్యాడర్ ఉన్న ఓట్లు వేయించుకోలేని పరిస్థితి... కాంగ్రెస్ హాయ్ కమాండ్ కు రిపోర్ట్స్ పంపిస్తామన్న కోమటి రెడ్డి 

13 రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  58,333 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  49,945 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  1,830 ఓట్లు 

ROUND 12: 12వ రౌండ్లో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ

12వ రౌండ్లో 1,217 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ... 12 రౌండ్లు ముగిసే సరికి 6,523 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్

12 రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  53,497 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  46,974 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  1,571 ఓట్లు 

 

11 వ రౌండ్లో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చిన టీఆర్ఎస్... 

అనూహ్యంగా 11 వ రౌండ్లో 367 ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్.. అయినప్పటికీ ఇప్పటి వరకు మొత్తంగా 5,306 ఓట్ల మెజారిటీ తో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందున్నారు. 

11 రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  48,588 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  43,324 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  2,524 ఓట్లు 

 

వరుసగా 10 వ రౌండ్లో కూడా ఆధిక్యంలో ఈటెల రాజేందర్ 

పూర్తైన 10 రౌండ్ కౌంటింగ్.. పూర్తీ ఆధిక్యత కనబరుస్తున్న బీజేపీ... పదో రౌండ్లో 526 ఓట్లతో ఆధిక్యంలో ఉన్న బీజేపీ... పది రౌండ్లు పూర్తయ్యే సరికి 5,631 మెజారిటీతో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్ 

పది రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  
ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  44,647 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  39,016 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  2,524 ఓట్లు 

 

తొమ్మిదో రౌండ్ లో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ.. 

ఇంకా ఓట్ల లెక్కింపు జరగాల్సిన మండలాలు: జమ్మికుంట, ఇల్లందుకుంట, కమలాపూర్ 

హుజురాబాద్ గడ్డపై కాషాయపు జెండా హావా.. తొమ్మిదో రౌండ్ లో 1,835 ఓట్ల మెజారిటీ పొందిన బీజేపీ.. మొత్తంగా 5,105 మెజార్టీతో ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందరే 

తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి ఎవరికెన్ని ఓట్లంటే...  

ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  40,412 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  35,307 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  25,24 ఓట్లు 

 

పుంజుకున్న టీఆర్ఎస్... ఎనిమిదో రౌండ్ లీడ్ లో గెల్లు శ్రీనివాస్

ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి 3,270 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ...

గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామం హిమ్మత్ నగర్ లో బీజేపీకి ఆధిక్యం.. 191 ఓట్ల ఆధిక్యంలో ఈటెల 

ఎనిమిదో రౌండ్ లో సొంతం చేసుకున్న ఓట్లు: 164 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ

ఈటెల రాజేందర్  (బీజేపీ)     -   4,086 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)     -    4,248 ఓట్లు 
బి.వెంకట్ (కాంగ్రెస్)               -   89 ఓట్లు 

ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి ఎవరికెన్ని ఓట్లంటే...  

ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  35,107 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  31,837 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  1175 ఓట్లు 

హుజురాబాద్ లో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చిన TRS... ఎనిమిదో రౌండ్ లో 164 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ 

వన్ సైడ్  వార్: వరుసగా ఏడో రౌండ్ లో కూడా బీజేపీ లీడ్...  

ఏడో రౌండ్లో 246 ఓట్ల ఆధిక్యం పొందిన బీజేపీ.. టీఆర్ఎస్ కంచుకోటగా చెప్పుకొనే వీణవంకలోనూ.. బీజేపీ హావా  

ఏడు రౌండ్లు ముగిసే సరికి ఎవరికెన్ని ఓట్లంటే...  

ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  31,021 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  27,589 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  1086 ఓట్లు 

రౌండు రౌండుకు పెరుగుతున్న బీజేపీ ఆధిక్యం... ఏడో రౌండ్ లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న ఈటెల రాజేందర్.. ఈ  రౌండ్లో 3,432 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ 

ఆరో రౌండ్ లో కూడా పూర్తీ ఆధిక్యం కనబరిచిన బీజేపీ.. 

ఆరో రౌండ్ లో సొంతం చేసుకున్న ఓట్లు:

ఈటెల రాజేందర్  (బీజేపీ)     -   4,656 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)     -    3,639 ఓట్లు 
బి.వెంకట్ (కాంగ్రెస్)               -   180 ఓట్లు 

ఆరో రౌండ్ లో 1,017 ఓట్ల ఆధిక్యం సొంతం చేసుకున్న బీజేపీ 

ఆరో రౌండ్ ముగిసే సరికి 3,186 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న ఈటెల రాజేందర్ 

ఆరో రౌండ్లు ముగిసే సరికి ఎవరికెన్ని ఓట్లంటే...  

ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  26,983 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  23,797 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  992 ఓట్లు 

ఆరో రౌండ్ లో కూడా వెనుకబడ్డ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్.. అసలు పోటీలోనే కనపడని కాంగ్రెస్ అభ్యర్థి బి.వెంకట్ 

ఆరో రౌండ్ ముగిసే సరికి... 2971 ఓట్ల ఆధిక్యంలో ఈటెల రాజేందర్ 

రౌండు రౌండుకు పెరుగుతున్న బీజేపీ ఆధిక్యం...  ఆరో రౌండ్ లో కూడా దూసుకుపోతున్న బీజేపీ 

ఐదో రౌండ్ లో కూడా ఆధిక్యంలో బీజేపీ... 

హుజురాబాద్ లో కొనసాగుతున్న BJP హావా... ఐదు రౌండ్లు ముగిసే సరికి ఎవరికెన్ని ఓట్లంటే...  

ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  22,327 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         -  20,158 ఓట్లు  
బి.వెంకట్ (కాంగ్రెస్)                  -  812 ఓట్లు 

ఐదో రౌండ్ లో ఓట్లు: 

ఈటెల రాజేందర్  (బీజేపీ)        -  4358 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)         - 4014 ఓట్లు 

హుజురాబాద్ లో కొనసాగుతున్న BJP హావా... రౌండు రౌండుకు పెరుగుతున్న బీజేపీ ఆధిక్యం.... ఐదవ రౌండ్ లో 344 ఓట్ల ఆధిక్యం 

ఐదవ రౌండ్ లో కూడా బీజేపీ దూసుకుపోతుంది... 2,169 ఓట్ల ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్ 

నాలుగో రౌండ్లు ముగిసే సరికి 1835 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ
 
నాలుగో రౌండ్ ముగిసే సరికి లీడ్ లో బీజేపీ... ఈ రౌండ్ లో 432 ఓట్ల ఆధిక్యం 

హుజురాబాద్ లో ఓటు షేర్.. 

BJP  - 48.50 % 
TRS - 43.97 %  

రెండు పార్టీల మధ్య తేడా.. - 4.53% 

నాలుగో రౌండ్ ముగిసే సరికి పొందిన ఓట్లు... 

ఈటెల రాజేందర్  (బీజేపీ)     -  17,969 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్)   -  16,144 ఓట్లు 
బి.వెంకట్ (కాంగ్రెస్)              -   680 ఓట్లు 

మొత్తంగా 1835 ఓట్ల ఆధిక్యంలో ఉన్న ఈటెల రాజేందర్

నాలుగో రౌండ్లో ఓట్లు ఎన్ని వచ్చాయంటే..??

ఈటెల రాజేందర్  (బీజేపీ)     - 4313 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్  (టీఆర్ఎస్)   - 3882 ఓట్లు 
బి.వెంకట్ (కాంగ్రెస్)               - 103 ఓట్లు 

నాలుగో రౌండ్ లో లీడ్ లో బీజేపీ... ఈ రౌండ్ లో 432 ఓట్ల ఆధిక్యం 
 

ఈ సారి కూడా ముందంజలో  బీజేపీ ఆధిక్యం.. నాలుగో రౌండ్ లో కూడా లీడ్ లో ఉన్న ఈటెల 

మూడో రౌండ్ ముగిసేసరికి ఓట్లు ఎలా ఉన్నాయంటే.. ??

ఈటెల రాజేందర్  (బీజేపీ)     -  3525 ఓట్లు 
గెల్లు శ్రీనివాస్  (టీఆర్ఎస్)   -  12252 ఓట్లు 
బి.వెంకట్ (కాంగ్రెస్)               -  446 ఓట్లు 

మూడో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం 

హుజురాబాద్ మునిసిపాలిటీలో కూడా బీజేపీ కే ఆధిక్యం.. మూడో రౌండ్ లో 905 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో బీజేపీ.. మొత్తం మూడు రౌండ్లు ముగిసే సరికి 1273 ఓట్ల మెజారిటీలో ఉన్న ఈటెల రాజేందర్ 

మూడో రౌండ్ ఫలితం వెల్లడిలో ఆలస్యం..  మొరాయించిన EVMను పక్కన పెట్టిన ఎన్నికల అధికారులు 
 

మూడో రౌండ్ లెక్కింపు కొనసాగుతున్నాయి.. అయితే మూడో రౌండ్ లో కూడా బీజేపీ ముందంజలో ఉందని తెలుస్తుంది.. 

రెండో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం 

రెండో రౌండ్ లో కూడా బీజేపీ ముందడుగులో ఉంది...
బీజేపీ - 4659
టీఆర్ఎస్-  4851, 
కాంగ్రెస్ - 220 
రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 193 ఓట్ల ఆధిక్యంతో ముందుండగా.. తొలి మరియు రెండో రౌండ్ లో కలిపి బీజేపీ 359 ఓట్ల ఆధిక్యంలో ఉంది.  

తొలి రౌండ్ లో బీజేపీ ఆధిక్యం 

హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట్ పోలింగ్ స్టేషన్‌లో తొలి రౌండ్ ముగిసేసరికి..  ఇదులో కమలం అభ్యర్థి ముందంజలో ఉన్నారు. 
బీజేపీ -  4610 
టీఆర్ఎస్‌-  4444 
కాంగ్రెస్ - 119 
ఓట్లు సాధించాయి.. బీజేపీ ఆధిక్యం కనబరించింది 

 

హుజూరాబాద్ ఉపఎన్నికకు(Huzurabad Bypoll Counting Updates) సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది మొత్తం 740 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి ఇందులో అధికార పార్టీ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతలో ఉంది. ఇందులో టీఆర్ఎస్ పార్టీకు 503, బీజేపీకు 159, కాంగ్రెస్ కు 32 చెల్లని ఓట్లు 14 వరకూ ఉన్నాయి. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు హుజూరాబాద్ టౌన్‌కు సంబంధించి జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. తొలి రౌండ్ ముగిసేసరికి బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉందని తెలుస్తోంది.

Trending News