Immunity Boosting Foods: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో తరుచు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రోగనిరోధకశక్తిని పెంచే కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి అవి ఎంటో మనం తెలుసుకుందాం.
Herbal Tea Benefits: టీ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం. దీనిని చాలా మంది రోజూ తాగుతారు. టీలో విభిన్న రుచులు, రంగులు ఉంటాయి. టీని తాగడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
Healthy drinks to boost immunity: సాధారణంగా శీతాకాలంలో సీజనల్ వ్యాధులు బారిన పడుతుంటాము. దీనికి ముఖ్య కారణం మనలో రోగనిరోధక శక్తి అనేది చలికాలంలో చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని రకాల హెల్త్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడాల్సిన అవసరం లేదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Immunity Boost Drink: తరచుగా శీతాకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేదని సూచించిన ఒకే ఒక చిట్కాతో సులభంగా ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.
Kiwi Health Benefits: మనిషి ఆరోగ్యం ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాలి. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రకృతి లభించే వివిధ రకాల పండ్లు, కూరగాయలు చాలా అవసరమౌతాయి. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.
Turmeric: వంట కోసమే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలను నివారించడానికి పసుపు సహాయపడుతుంది. అయితే ఈ పసుపుతో ఒక్క చిన్న చిట్కా పాటించడం వల్ల జన్మలో దేనికి కొరత కలుగదు అన్న విషయం మీకు తెలుసా. మరి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పసుపుతో చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం..
Jaggery benefits: బెల్లం టీ.. వినడానికి విచిత్రంగా ఉన్న తాగడానికి కమ్మగా ఉంటుంది. టేస్ట్ పరంగానే కాదు ఈ టీ తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులతో పాటు మన బరువు కూడా తగ్గుతుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..
Immunity Foods: సీజన్ మారింది. చలికాలం వచ్చేసింది. శీతాకాలం రావడంతోనే పలు అనారోగ్య సమస్యలు వెంటాడడం మొదలైంది. సీజనల్, వైరల్ జ్వరాలు అధికమౌతున్నాయి. మరి వీటి నుంచి ఎలా రక్షణ పొందాలనేది తెలుసుకుందాం.
Immunity Booster: ప్రతిరోజు ఈ రెండు కషాయాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కషాయాలను తీసుకోవడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Weight loss Tips: స్థూలకాయం ఇటీవలికాలంలో ప్రధాన సమస్యగా మారింది. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆధునిక జీవనశైలి సమస్యే. పనివేళలు, చెడు ఆహారపు అలవాట్లు, నిద్రలేమి వంటివి స్థూలాకాయానికి దారితీస్తుంటాయి. ఇటీవలి కాలంలో చాలామంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు.
Chikki For Immunity Boosting In Winter Season: చలి కాలంలో చాలా మంది మార్కెట్లో లభించే చిరుదిండ్లు తింటున్నారు. అయితే ఇవి శరీరానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని బదులుగా వేరుశనగలతో తయారు చేసి చిక్కిలను తినాల్సి ఉంటుంది.
Immunity Booster Drink: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఔషధ గుణాలు కలిగిన లెమన్ గ్రాస్ టీని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Immunity Boost At Home: వర్షాకాలంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే ఈ సమయంలో తేమ తీవ్ర పెరుగుతుంది. దీని వల్ల ఆహారాలు కలుషితంగా మారుతాయి. అయితే ఈ తరుణంలో జాగ్రత్తగా ఉండడం చాలా మేలని నిపుణులు తెలుపుతున్నారు.
Mushroom For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మధుమేహా సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం వెల్లడైన వైద్య నివేదకల ప్రకారం.. చాలా మంది చక్కెర వ్యాధి సమస్య బారిన పడుతున్నారని పేర్కొన్నాయి.
Amazing Benefits With Lotus Flower: తామర పువ్వు చెరువు లేదా సరస్సు యొక్క అందాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగించబడుతుందని మనం తరచుగా వింటూ ఉన్నాం..అయితే ఈ పువ్వులోని ప్రతి భాగం ఆరోగ్యానికి ఏదో ఒక విధంగా ఉపయోగకరంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.