Immunity Boosting Foods: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో తరుచు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. రోగనిరోధకశక్తిని పెంచే కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి అవి ఎంటో మనం తెలుసుకుందాం.
Immunity Boosting Foods: సిట్రస్ పండ్లు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ముఖ్యంగా ఆరెంజ్, గ్రేప్‌ఫ్రూట్, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లను డైట్లో చేర్చుకోవాలి. విటమిన్ సీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి.
Immunity Boosting Foods For Children: మారుతున్న సీజన్లో పిల్లల ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉంటే ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి.
Foods To Boost Your Immunity During Monsoon: వర్షాకాలంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఎక్కువ అవడం వల్ల వచ్చే ఇన్ పెక్షన్స్, జబ్బుల నుంచి బయటపడాలంటే కేవలం పరిశుభ్రంగా ఉంటేనో లేక అపరిశుభ్రమైన ఆహారం, నీరు దూరం పెడితేనో సరిపోదు.. శరీరానికి బలాన్నిచ్చే చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. అదేంటి అనేది ఇప్పుుడు తెలుసుకుందాం.
Immunity Booster: ప్రతిరోజు ఈ రెండు కషాయాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కషాయాలను తీసుకోవడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Walnuts Powder For Winter Season Diseases: వాతావరణంలో మార్పుల కారణంగా చాలామందిలో తీవ్ర వ్యాధులు ఉత్పన్నమవుతాయి ఈ అనారోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఆ చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
కరోనావైరస్ దరి చేరకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి ( Immunity power ) పెంచుకోవడం ఎంతో ముఖ్యం అని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతుండటంతో కరోనా వ్యాప్తి అనంతరం ప్రజల ఆహార పద్ధతులలో చాలా మార్పులు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.