English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Income tax slab

Income tax slab

Income Tax Slab 2026: మరోసారి మిడిల్‌ క్లాస్‌కు నిర్మలమ్మ తీపికబురు.. 2026 బడ్జెట్‌లో ఉపశమనం?
Income Tax Slab 2026 Dec 26, 2025, 05:35 PM IST
Income Tax Slab 2026: మరోసారి మిడిల్‌ క్లాస్‌కు నిర్మలమ్మ తీపికబురు.. 2026 బడ్జెట్‌లో ఉపశమనం?
Income Tax Slab 2026: బడ్జెట్ సమయం దగ్గర పడుతోంది. లక్షలాది మంది పన్ను చెల్లింపుదారుల్లో రకరకాల ప్రశ్నలు మెదులుతున్నాయి.  ప్రధానంగా ఈసారి ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి? పన్ను భారం కొంచెమైనా తగ్గుతుందా అని వేతన జీవులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో..  బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను స్లాబ్‌లలో పెద్ద మార్పులు జరిగే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే 30శాతం పన్ను స్లాబ్‌ను రూ. 24 లక్షల నుంచి పైకి మార్చాలనే అంశం పరిశీలనలో ఉంది. కొత్త పన్ను విధానంలో చిన్న ఉపశమనాలు వచ్చే అవకాశముంది.
New Income Tax Rates: కొత్త పన్ను శ్లాబులు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయి? పూర్తి డీటెయిల్స్ ఇవే!
Income tax rates Feb 6, 2025, 09:41 AM IST
New Income Tax Rates: కొత్త పన్ను శ్లాబులు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయి? పూర్తి డీటెయిల్స్ ఇవే!
New Income Tax Rates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. కొత్త పన్ను విధానం ప్రకారం..వార్షిక ఆదాయం రూ. 12లక్షల వరకు పన్ను ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఈ కొత్త పన్ను శ్లాబులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.   
Union Budget 2025: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. బడ్జెట్ లో వరాలు..
Income tax slab Feb 1, 2025, 02:41 PM IST
Union Budget 2025: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. బడ్జెట్ లో వరాలు..
ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి  రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి  అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
Income Tax: బడ్జెట్లో సీనియర్ సిటీజన్లకు బిగ్ రిలీఫ్..రూ. 10లక్షల వరకు నో ట్యాక్స్
Income Tax Jan 12, 2025, 07:47 PM IST
Income Tax: బడ్జెట్లో సీనియర్ సిటీజన్లకు బిగ్ రిలీఫ్..రూ. 10లక్షల వరకు నో ట్యాక్స్
Income Tax: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినుంది. ఈ క్రమంలో పలు వర్గాలతో చర్చించి సలహాలు, సూచనలు తీసుకుంటుంది. ఈసారి సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ మినహాయింపు కల్పించాలని డిమాండ్ బలంగా వినిపిస్తున్నాయి. రూ.5లక్షల వరకు బేసిస్ మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. అదే జరిగితే రూ.10 లక్షల వరకు టాక్స్ ఉండదన్నమాట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.  
Income Tax Slab: బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్ స్లాబ్ మారనుందా, పాత, కొత్త ట్యాక్స్ విధానాల అంతరం ఇదే
Income Tax News Jan 30, 2024, 09:59 AM IST
Income Tax Slab: బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్ స్లాబ్ మారనుందా, పాత, కొత్త ట్యాక్స్ విధానాల అంతరం ఇదే
Income Tax Slab: కేంద్ర బడ్జెట్ 2024కు మరో రెండ్రోజులే ఉంది. ట్యాక్స్ పేయర్లకు ఈసారి బడ్జెట్‌లో ఉపశమనం లభించవచ్చని అంచనాలున్నాయి. ఇన్‌కంటాక్స్ స్లాబ్ మారవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Budget 2023: కేంద్రం ఇచ్చేది 6 శాతం తీసుకునేది 12 శాతం.. ఏంటో తెలుసా ?
Budget 2023 Feb 1, 2023, 02:38 PM IST
Budget 2023: కేంద్రం ఇచ్చేది 6 శాతం తీసుకునేది 12 శాతం.. ఏంటో తెలుసా ?
Budget 2023 Income Tax Calculations: ఇన్‌కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 234D కింద ఒకవేళ టాక్స్ పేయర్స్ ఎవరైనా క్యాలిక్యులేషన్స్‌లో ఏదైనా తప్పిదం కారణంగా ఎక్కువ టాక్స్ చెల్లించి రిఫండ్ కోసం దాఖలు చేసినట్టయితే.. వారు చెల్లించిన ఆ ఎక్కువ మొత్తాన్ని కేంద్రం తిరిగి వారికి చెల్లిస్తుందనే విషయం చాలా మందికి తెలిసిన సంగతే.
Budget 2023: భారీ ఉపశమనం.. ట్యాక్స్‌పేయర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!
Income Tax Jan 27, 2023, 09:43 PM IST
Budget 2023: భారీ ఉపశమనం.. ట్యాక్స్‌పేయర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!
Budget 2023 Income Tax: ఈ సారి బడ్జెట్‌లో ట్యాక్స్‌పేయర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌లో 80సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. మరింత మందికి ఉపశమనం కలగనుంది. ఎలాగంటే..?  
Union Budget 2023: ఈసారి బడ్జెట్‌లో ఏ రంగంలో ఎంతవరకూ ఉపశమనం, ఏయే వెసులుబాట్లు
Income Tax Jan 16, 2023, 04:07 PM IST
Union Budget 2023: ఈసారి బడ్జెట్‌లో ఏ రంగంలో ఎంతవరకూ ఉపశమనం, ఏయే వెసులుబాట్లు
Union Budgt 2023: మరి కొద్దిరోజుల్లోనే కేంద్ర బడ్జెట్ రానుంది. ఈసారి బడ్జెట్ పై సాధారణ ప్రజల్నించి మొదలుకుని అందరికీ చాలా ఆశలున్నాయి. వివిధ రంగాలకు ఉపశమనం కలిగేలా వరాలు ప్రకటించవచ్చని తెలుస్తోంది.
Income Tax: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఏ స్లాబ్‌లో ఎంత ట్యాక్స్ పే చేయాలంటే..?
Income Tax Jan 9, 2023, 02:00 PM IST
Income Tax: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఏ స్లాబ్‌లో ఎంత ట్యాక్స్ పే చేయాలంటే..?
Income Tax Slab Rates: ప్రస్తుతం దేశంలో రెండు పన్ను చెల్లింపు విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో ఏడు స్లాబ్‌లు ఉన్నాయి. మీ ఆదాయం ఎంత ఉంటే ఎంత ట్యాక్స్ చెల్లించాలి..? పూర్తి వివరాలు ఇలా..  
ఆదాయ పన్ను పరిమితి ఎందుకు పెంచలేదో అరుణ్ జైట్లీ మాటల్లోనే..
union budget 2018 Feb 3, 2018, 10:24 PM IST
ఆదాయ పన్ను పరిమితి ఎందుకు పెంచలేదో అరుణ్ జైట్లీ మాటల్లోనే..
జీ న్యూస్‌కి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Trending News

  • Son of OTT Streaming: ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ మూవీ.. మే 1  అమెజాన్ ప్రైమ్ వీడియో..
    Son of OTT News

    Son of OTT Streaming: ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సన్ ఆఫ్’ మూవీ.. మే 1 అమెజాన్ ప్రైమ్ వీడియో..

  • Noida Violence: నోయిడా అల్లర్ల వెనుక పాక్ హస్తం? 350 మంది అరెస్ట్.. భారీ కుట్ర కోణం వెలుగులోకి!
    Noida violence news today
    Noida Violence: నోయిడా అల్లర్ల వెనుక పాక్ హస్తం? 350 మంది అరెస్ట్.. భారీ కుట్ర కోణం వెలుగులోకి!
  • AP Govt: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. త్వరలో వారి బ్యాంక్ అకౌంట్‌ల్లోకి రూ. 20 వేలు!
    Fishermen Barosa Scheme
    AP Govt: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. త్వరలో వారి బ్యాంక్ అకౌంట్‌ల్లోకి రూ. 20 వేలు!
  • Samrat Choudhary: బీహార్‌లో బీజేపీ ట్రంప్ కార్డ్.. సాధారణ కార్యకర్త నుండి   సీఎం వరకు.. సామ్రాట్ చౌదరి పవర్ ఫుల్ పొలిటికల్ జర్నీ ఇదే..!!
    Samrat Choudhary
    Samrat Choudhary: బీహార్‌లో బీజేపీ ట్రంప్ కార్డ్.. సాధారణ కార్యకర్త నుండి సీఎం వరకు.. సామ్రాట్ చౌదరి పవర్ ఫుల్ పొలిటికల్ జర్నీ ఇదే..!!
  • Bihar New CM: బిహార్ సామ్రాట్ గా.. సామ్రాట్ చౌదరి.. నేడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..
    Bihar New CM
    Bihar New CM: బిహార్ సామ్రాట్ గా.. సామ్రాట్ చౌదరి.. నేడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..
  • Jeevan reddy: కేసీఆర్ నన్ను అన్నా అంటాడు.. నీలా కాదు.. సీఎం రేవంత్‌పై జీవన్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..
    Jeevan Reddy
    Jeevan reddy: కేసీఆర్ నన్ను అన్నా అంటాడు.. నీలా కాదు.. సీఎం రేవంత్‌పై జీవన్ రెడ్డి సెన్సెషనల్ కామెంట్స్..
  • Prakasham: ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లిని గదిలో బంధించి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
    Ongole Murder
    Prakasham: ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లిని గదిలో బంధించి సజీవ దహనం చేసిన కసాయి కొడుకు
  • Drone Crashes: పర్షియన్ గల్ఫ్‌లో అమెరికాకు భారీ షాక్.. రూ. 2,200 కోట్ల డ్రోన్ గల్లంతు!
    US Drone Crash
    Drone Crashes: పర్షియన్ గల్ఫ్‌లో అమెరికాకు భారీ షాక్.. రూ. 2,200 కోట్ల డ్రోన్ గల్లంతు!
  • Viral Video: యువతి పొట్టపైనే కుంపటి.. మండుతున్న నిప్పులపై వంట చేస్తున్న యువకుడు! వీడియో..
    Viral video
    Viral Video: యువతి పొట్టపైనే కుంపటి.. మండుతున్న నిప్పులపై వంట చేస్తున్న యువకుడు! వీడియో..
  • US Iran Peace Talks: మరోసారి పాక్ వేదికగా యూఎస్, ఇరాన్ శాంతి చర్చలు..
    US Iran Peace Talks
    US Iran Peace Talks: మరోసారి పాక్ వేదికగా యూఎస్, ఇరాన్ శాంతి చర్చలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x