Union Budget 2023: కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేపెట్టనున్నారు. దేశంలోని లక్షలాది ఉద్యోగులు ఈ బడ్జెట్ ప్రకటనపై దృష్టి సారించారు.
8th Pay Commission Budget 2023: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో భారీ ప్రకటనలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Budget 2023 Expectations: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దేశంలో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో భారీ ప్రకటనలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Budget 2023: కేంద్ర బడ్జెట్‌కు మరో మూడ్రోజులే మిగిలింది. ఈసారి బడ్జెట్‌పై చాలా ఆశలే ఉన్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు భారీగా ఉపశమనం కలగవచ్చని అంచనా. బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటన ఎలా ఉండవచ్చనే విషయంపై ఇవీ అంచనాలు..
Budget 2023: ఆదాయానికి సంబంధించిన ప్రకటన కోసం బడ్జెట్‌లో ఆసక్తిగా నిరీక్షణ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు, ప్రభుత్వ ఖజానా రెండింటిపై దీని ప్రభావం ఉంటుంది. ఈసారి బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్ పరిమితి పెంచవచ్చని ఆశిస్తున్నారంతా..
7th Pay Commission Budget 2023: ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ డీఏ, డీఏ పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని నమ్మకంతో ఉన్నారు. ఈ మూడు డిమాండ్స్‌పై కేంద్రం ప్రకటన చేస్తే.. ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది.
Budget Expectation: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల ముందు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలపై వరాల జల్లు కురుస్తుందని భావిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Kisan Credit Card: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బడ్జెట్‌లో అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బడ్జెట్‌కు ముందే రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.
Union Budget 2023: వచ్చే నెల 1న నిర్మలా సీతారామన్ ఈసారి ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఎన్నో ఆశలు ఉన్నాయి. అయితే ఓ మంత్రి అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను రికార్డు సృష్టించారు. ఆయన రికార్డును ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేదు.
7th Pay Commission DA Hike: ఈ ఏడాది బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై ప్రకటన వస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై నిర్ణయం తీసుకోకపోయినా.. హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కచ్చితంగా తీపికబురు రానుంది.
Union Budget 2023: విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ సారి బడ్జెట్‌లో ద్రవ్య లోటును 5.8% నుంచి 6% పరిధిలో ఉంచవచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటును స్థూల జీడీపీలో 6.4 శాతంగా ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
Union Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి శుభవార్తలు అందిస్తారని నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని భావిస్తున్నారు.
Fitment Factor Hike: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని నమ్మకంతో ఉన్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కేంద్రం నిర్ణయం తీసుకుంటే జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
Income Tax limit: ఇన్‌కంటాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్. రానున్న బడ్జెట్‌కు ఇంకా కొద్దిరోజులే మిగిలుంది. యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీ లిమిట్ పెంచేందుకు యోచిస్తోంది.
Union Budgt 2023: మరి కొద్దిరోజుల్లోనే కేంద్ర బడ్జెట్ రానుంది. ఈసారి బడ్జెట్ పై సాధారణ ప్రజల్నించి మొదలుకుని అందరికీ చాలా ఆశలున్నాయి. వివిధ రంగాలకు ఉపశమనం కలిగేలా వరాలు ప్రకటించవచ్చని తెలుస్తోంది.
Govt Employees Basic Salary: మార్చి 2023లో ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్సుని కేంద్రం పెంచే అవకాశం ఉందని.. ఈ పెంపు జనవరి 1 నుంచే వర్తిస్తుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. కేంద్ర బడ్జెట్ 2023 ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Budget 2023: కేంద్ర ఆర్ధిక బడ్జెట్ మరి కొద్దిరోజుల్లో రానుంది. ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్‌లో పన్నుల మోత తప్పడం లేదు. ఫలితంగా కొన్ని వస్తువులు ప్రియం కానున్నాయి.
Union Budget 2023: ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం బడ్జెట్‌పై కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. సామాన్యుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా ఆదాయపన్ను చెల్లింపుదారులు తమకు ఉపయోకరంగా ఉంటుందని నమ్మకం పెట్టుకున్నారు.
Income Tax Calculation: ప్రతి ఏడాది బడ్జెట్ పన్ను చెల్లింపులకు సంబంధించి శ్లాబులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మారుస్తూ ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల కోసం మోదీ ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని, పాత పన్నును ప్రారంభించింది. రూ.10 లక్షల ఆదాయం ఉన్నవారు ఎంత పన్ను చెల్లించాలంటే..?