Director Shyam Benegal Dies At 90: భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగాల్ తుది శ్వాస విడిచారు. ఆయన తీసిన ప్రతి చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణ కాకుండా అవార్డులు కూడా పొందేవి. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు.
Forbes Released Top 10 Highest Paid Indian Actors You Know Who First Place: పుష్ప సినిమాతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ సంపాదనలోనూ 'తగ్గేదేలే' అని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో బాలీవుడ్ హీరోలను దక్షిణాది హీరోలు వెనక్కి నెట్టారు. టాప్ 10లో వీరే ఉన్నారు.
భారతీయ సినీ పరిశ్రమలో ( Indian Film Industry ) ఎవర్ గ్రీన్ హీరోయిన్ల జాబితా తయారు చేస్తే అందులో టాప్ 10 లో మనీషా కోయిరాలా ( Manisha Koirala ) పేరు తప్పకుండా ఉంటుంది. కిల్లర్ ( Killer ) వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిది ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.