WhatsApp Blocked 2 million Indian accounts Accounts: ప్రతినెలా కాంప్లియన్స్ రిపోర్ట్, తాజా చర్యల వివరాలు నెలవారీగా అందించాలని ఐటీ రూల్స్ ఇటీవల సవరించారు. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో మెస్సేజ్‌లు ఫార్వర్డ్ చేస్తున్న ఖాతాలను, వివాదాలు, అల్లర్లు చెలరేగేలా సందేశాలు పంపుతున్న ఖాతాలను బ్లాక్ చేసినట్లు వాట్సాప్ రిపోర్ట్‌లో పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.