English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Rashid Khan

Rashid Khan

Rashid Khan: పెళ్లయిన ఏడాదికే మొదటి భార్యతో బ్రేకప్.. రహాస్యంగా స్టార్‌ బౌలర్‌ రెండో వివాహం!
Rashid Khan Nov 12, 2025, 06:45 PM IST
Rashid Khan: పెళ్లయిన ఏడాదికే మొదటి భార్యతో బ్రేకప్.. రహాస్యంగా స్టార్‌ బౌలర్‌ రెండో వివాహం!
Rashid Khan Divorce Rumours Within One Year And Get Second Marriage Secretly: క్రీడా రంగంలో మరో క్రికెటర్‌ విడాకులు చేసుకోవడమే కాకుండా రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే ప్రకటించాడు. అయితే మొదటి పెళ్లయిన ఏడాదికే అతడు రెండో వివాహం చేసుకోవడం విశేషం. ఇంతకీ ఎవరా క్రికెటర్‌ తెలుసుకుందాం.
Rashid Khan:  IPL 2025ను రషీద్ ఖాన్ జీవితంలో మర్చిపోడు.. రషీద్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డ్..!!
GT vs CSK May 25, 2025, 09:41 PM IST
Rashid Khan: IPL 2025ను రషీద్ ఖాన్ జీవితంలో మర్చిపోడు.. రషీద్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డ్..!!
Rashid Khan: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అంత గొప్పగా రాణించలేడు. ఈ సీజన్ లో రషీద్ ఖాన్ పరుగులను ఆపలేకపోవడంతోపాటు ఎక్కువగా వికెట్లు తీయలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో రషీద్ ఖాన్ ఘోరంగా  విఫలమయ్యారు. ఆ ఆప్ఘానిస్తాన్ స్పిన్నర్ తన 4ఓవర్లలో స్పెల్లో 42 పరుగులు చేశాడు. రషీద్ సీఎస్కే బ్యాటర్లు లక్ష్యంగా చేసుకున్నారు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో భారీ షాట్లను బాదారు. రషీద్ కు ఒకే ఒక్క వికెట్ దక్కింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ పేరు మీద నమోదు అయ్యింది. 
RR vs GT: సాయి సుదర్శన్‌ కుమ్ముడు.. గుజరాత్‌ దూకుడు.. రాజస్థాన్‌కు మరో ఓటమి
IPL 2025 Apr 9, 2025, 11:28 PM IST
RR vs GT: సాయి సుదర్శన్‌ కుమ్ముడు.. గుజరాత్‌ దూకుడు.. రాజస్థాన్‌కు మరో ఓటమి
Gujarat Titans Bags Fourth Victory And Beat Rajasthan Royals By 58 Runs: హ్యాట్రిక్‌ విజయాలతో దూకుడుతో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది. సమష్టి కృషితో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసి టైటాన్స్‌ మరో మ్యాచ్‌ను ఖాతాలో వేసుకుని అగ్రస్థానానికి దూసుకువచ్చింది.
IPL 2025: నువ్వు నిజంగా లెజెండ్ బ్రో.. ఏకంగా బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన రషీద్
Gujarat Titans’ Mar 26, 2025, 09:28 PM IST
IPL 2025: నువ్వు నిజంగా లెజెండ్ బ్రో.. ఏకంగా బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన రషీద్
IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ లో కొందరు స్టార్ బౌలర్లు తమ జోరు కొనసాగిస్తున్నారు. బ్యాటర్ల మెరుపులతో భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ కు ఆయువుపట్టులా మారిన రషీద్ ఖాన్ వ్యక్తిగతంగా అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. 
Rashid Khan: కల తీరకుండానే పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. ఒకేసారి ముగ్గురితో
Rashid Khan Oct 4, 2024, 02:38 PM IST
Rashid Khan: కల తీరకుండానే పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. ఒకేసారి ముగ్గురితో
Rashid Khan Tied Nuptial Knot: తన కల తీరకుండానే స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ పెళ్లి చేసేసుకున్నాడు. అదే విశేషం కాగా.. ఒకేసారి ముగ్గురూ వివాహం చేసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.
IPL Live Score 2024 RR vs GT Highlights: రాజస్థాన్‌కు భారీ షాకిచ్చిన గుజరాత్‌.. ఆఖరి బంతితో జీటీ సంచలన విజయం
IPL Live Score 2024 Apr 11, 2024, 12:10 AM IST
IPL Live Score 2024 RR vs GT Highlights: రాజస్థాన్‌కు భారీ షాకిచ్చిన గుజరాత్‌.. ఆఖరి బంతితో జీటీ సంచలన విజయం
IPL Live Score 2024 RR vs GT Highlights: టాటా ఐపీఎల్‌ సీజన్‌లో జయభేరీ మోగిస్తున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు గుజరాత్‌ భారీ షాక్‌ ఇచ్చింది. జట్టు ఏదయినా అన్నింటిపై పైచేయి సాధిస్తున్న రాజస్థాన్‌కు గుజరాత్‌ టైటాన్స్‌ బ్రేక్‌ వేసింది. ఆర్‌ఆర్‌పై జీటీ సంచలన విజయం నమోదు చేసింది.
CSK Vs GT Match: శుభ్‌మన్‌గిల్‌పై రుతురాజ్‌ పైచేయి.. చెన్నైకి రెండో ఘన విజయం
CSK vs GT Mar 27, 2024, 12:23 AM IST
CSK Vs GT Match: శుభ్‌మన్‌గిల్‌పై రుతురాజ్‌ పైచేయి.. చెన్నైకి రెండో ఘన విజయం
CSK Beat GT By 63 Runs In TATA IPL 2024: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌ను చేజిక్కించుకుని సత్తా చాటింది.
IPL 2023 GT vs MI: క్వాలిఫయర్ 2 పైనే అందరి దృష్టి, గెలుపోటముల్ని శాసించేది వీళ్లే
IPL May 26, 2023, 05:15 PM IST
IPL 2023 GT vs MI: క్వాలిఫయర్ 2 పైనే అందరి దృష్టి, గెలుపోటముల్ని శాసించేది వీళ్లే
IPL 2023 GT vs MI: ఐపీఎల్ 2023 కీలకదశకు చేరుకుంది. మరో రెండ్రోజులు..రెండు మ్యాచ్‌లతో 60 రోజుల వేడుక ముగియనుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. చెన్నైతో పోటీ పడేది డిఫెండింగ్ ఛాంపియనా లేదా 5 సార్లు టైటిల్ గెల్చుకున్న జట్టా అనేది తేలనుంది. 
IPL Records: ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!
Kagiso Rabada Apr 14, 2023, 10:38 PM IST
IPL Records: ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!
Fastest To 100 Wickets In IPL: ఐపీఎల్ అంటే కేవలం బ్యాట్స్‌మెన్ల ఆటే కాదు.. బౌలర్లు కూడా బ్యాట్స్‌మెన్లకు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు పర్ఫామ్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేయండి..   
Rashid Khan Hat-trick Wickets Video: ఐపిఎల్ 2023లో ఫస్ట్ హ్యాట్రిక్.. రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వీడియో వైరల్
Rashid Khan Apr 9, 2023, 11:51 PM IST
Rashid Khan Hat-trick Wickets Video: ఐపిఎల్ 2023లో ఫస్ట్ హ్యాట్రిక్.. రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వీడియో వైరల్
GT vs KKR Match of IPL 2023: ఐపిఎల్ 2023 లో టోర్నీలో భాగంగా గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు. ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ వికెట్స్ తీసి తన బౌలింగ్‌తో అదరగొట్టాడు.
GT VS KKR Highlights: ఐపీఎల్‌ చరిత్రలోనే అద్భుతమైన మ్యాచ్.. ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు.. కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
IPL news Apr 9, 2023, 07:49 PM IST
GT VS KKR Highlights: ఐపీఎల్‌ చరిత్రలోనే అద్భుతమైన మ్యాచ్.. ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు.. కేకేఆర్ గ్రాండ్ విక్టరీ
Rinku Singh Hits 5 Sixes Kolkata Knight Riders won by 3 Wickets: ఐపీఎల్‌ చరిత్రలోనే అద్భతమైన మ్యాచ్ జరిగింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్లు వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కోల్‌కతా మూడు వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది.   
Csk Gt 2022: గుజరాత్‌-చెన్నై మ్యాచ్‌లో స్టార్ బౌలర్లు.. బ్యాటర్లకు ఇక చుక్కలే! రెట్టించిన ఉత్సాహంతో దీపక్
IPL 2023 Mar 31, 2023, 03:51 PM IST
Csk Gt 2022: గుజరాత్‌-చెన్నై మ్యాచ్‌లో స్టార్ బౌలర్లు.. బ్యాటర్లకు ఇక చుక్కలే! రెట్టించిన ఉత్సాహంతో దీపక్
Deepak Chahar, Mohammed Shami will take most wickets in GT vs CSK match. టీమిండియా స్వింగ్ పేసర్ దీపక్ చహర్ ఐపీఎల్‌ 2023 సీజన్ తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.   
CHARMINAR WAR: చార్మీనార్ పై కాంగ్రెస్, బీజేపీ ఫైట్.. అసలు వివాదం ఏంటీ? హైదరాబాదీలు ఏమంటున్నారు?
Charminar Jun 3, 2022, 07:08 AM IST
CHARMINAR WAR: చార్మీనార్ పై కాంగ్రెస్, బీజేపీ ఫైట్.. అసలు వివాదం ఏంటీ? హైదరాబాదీలు ఏమంటున్నారు?
CHARMINAR WAR:  హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది చార్మీనార్. భాగ్యనగరానికి సింబాలిక్ గా ఉంది ఈ చరిత్రాత్మక కట్టడం. చార్మీనార్ దగ్గరే ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్. పాతబస్తీలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి ఈ రెండు కట్టడాలు. అయితే హైదరాబాదీలు గర్వంగా చెప్పుకునే చార్మీనార్ చుట్టూ ఇప్పుడు రచ్చ సాగుతోంది. రాజకీయ రగడ ముదురుతోంది
Bhagyalaxmi Temple Row: ఆలయాన్ని ముట్టుకుంటే చేయి నరికేస్తా..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Bhagyalaxmi Temple Jun 2, 2022, 07:18 PM IST
Bhagyalaxmi Temple Row: ఆలయాన్ని ముట్టుకుంటే చేయి నరికేస్తా..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Bhagyalaxmi Temple Row: మొన్న జ్ఞానవాపి, నిన్న మధుర..నేడు చార్మినార్ వర్సెస్ భాగ్యలక్ష్మి ఆలయం. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
అతడికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం.. అదృష్టవశాత్తు ఇద్దరం ఒకే జట్టులో ఉన్నాం: రషీద్‌ ఖాన్‌
IPL 2022 Jun 1, 2022, 03:34 PM IST
అతడికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం.. అదృష్టవశాత్తు ఇద్దరం ఒకే జట్టులో ఉన్నాం: రషీద్‌ ఖాన్‌
Rashid Khan said Its very difficult to bowl to Shubman Gill. గుజరాత్ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టం అని రషీద్‌ ఖాన్‌ తెలిపాడు.
Rashid Khan: టీమిండియాకు అతడు అత్యుత్తమ స్పిన్నర్ అవుతాడు: రషీద్ ఖాన్
Rashid Khan May 29, 2022, 06:17 PM IST
Rashid Khan: టీమిండియాకు అతడు అత్యుత్తమ స్పిన్నర్ అవుతాడు: రషీద్ ఖాన్
IPL 2022 Final GT vs RR. Rashid Khan praises Ravi Bishnoi. ఐపీఎల్ కొత్త ప్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్ స్పిన్నర్‌ రషీద్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
 Muttiah Muralitharan Angry: మార్కో జాన్సెన్‌ చెత్త బౌలింగ్‌.. బూతులు తిట్టిన సన్‌రైజర్స్‌ కోచ్‌ (వీడియో)
Rashid Khan Apr 28, 2022, 03:49 PM IST
Muttiah Muralitharan Angry: మార్కో జాన్సెన్‌ చెత్త బౌలింగ్‌.. బూతులు తిట్టిన సన్‌రైజర్స్‌ కోచ్‌ (వీడియో)
GT vs SRH IPL 2022, Muttiah Muralitharan angry on Marco Jansen. చెత్త బౌలింగ్ వేసిన మార్కో జాన్సెన్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.   
GT vs SRH: చివరి ఓవర్లో రషీద్ ఖాన్ వీరవిహారం.. సన్‌రైజర్స్‌పై గుజరాత్ సూపర్ విక్టరీ!
Rashid Khan Apr 27, 2022, 11:49 PM IST
GT vs SRH: చివరి ఓవర్లో రషీద్ ఖాన్ వీరవిహారం.. సన్‌రైజర్స్‌పై గుజరాత్ సూపర్ విక్టరీ!
GT vs SRH IPL 2022, Gujarat Titans beat Sunrisers Hyderabad. ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం రాత్రి ముంబైలోని వాంఖడే మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటన్స్‌ ఊహించని విజయాన్ని అందుకుంది. 
రషీద్ ఖాన్ అంతపెద్ద వికెట్ టేకరేం కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సన్‌రైజర్స్ కోచ్!
Rashid Khan Apr 25, 2022, 03:05 PM IST
రషీద్ ఖాన్ అంతపెద్ద వికెట్ టేకరేం కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సన్‌రైజర్స్ కోచ్!
IPL 2022: Brian Lara about Rashid Khan. ఐపీఎల్ టోర్నీలో తన హవా కొనసాగిస్తున్న రషీద్ ఖాన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
Gujarat Titans beat Chennai Super Kings
Gujarat Titans Apr 18, 2022, 10:40 AM IST
గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ..
On Sunday, stand-in captain Rashid Khan made sure that Gujarat Titans did not miss Hardik Pandya on the field against Chennai Super Kings. Set 170 for victory by the defending champions, David Miller scored an unbeaten 94 off 51 balls to seal Gujarat Titans’ three-wicket win over CSK
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • QR Code Shawl: తెలంగాణ చేనేత కళా అద్భుతం.. క్యూఆర్‌ కోడ్‌తో పట్టువస్త్రం
    QR Code Shawl

    QR Code Shawl: తెలంగాణ చేనేత కళా అద్భుతం.. క్యూఆర్‌ కోడ్‌తో పట్టువస్త్రం

  • Telangana Gram Panchayat Election 2025 Results: తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..
    Panchayat Election Results
    Telangana Gram Panchayat Election 2025 Results: తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..
  • Vivo X200T: వివో X200T సిరీస్ త్వరలోనే లాంచ్.. ఫీచర్స్‌ లీక్!
    Vivo X200T
    Vivo X200T: వివో X200T సిరీస్ త్వరలోనే లాంచ్.. ఫీచర్స్‌ లీక్!
  • Bags Scam: స్కూల్‌ బ్యాగుల్లో భారీ అవినీతి..? నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి: వైఎస్సార్‌సీపీ
    School Bags Scam
    Bags Scam: స్కూల్‌ బ్యాగుల్లో భారీ అవినీతి..? నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి: వైఎస్సార్‌సీపీ
  • Divvela Madhuri: మూడు పెళ్లిళ్ల పవన్ మాకు ఆదర్శం.!. ఫామ్ హౌస్ పార్టీపై దివ్వెల మాధురీ షాకింగ్ కామెంట్స్..
    Divvela Madhuri
    Divvela Madhuri: మూడు పెళ్లిళ్ల పవన్ మాకు ఆదర్శం.!. ఫామ్ హౌస్ పార్టీపై దివ్వెల మాధురీ షాకింగ్ కామెంట్స్..
  • Cobra Video: వామ్మె.. ప్లాస్టిక్ బాటిల్‌తో కింగ్ కోబ్రాలకు నీటిని తాగించిన వ్యక్తి.. వీడియో ఇదే!
    Cobra Video
    Cobra Video: వామ్మె.. ప్లాస్టిక్ బాటిల్‌తో కింగ్ కోబ్రాలకు నీటిని తాగించిన వ్యక్తి.. వీడియో ఇదే!
  • Lionel Messi fan Video: ఇదెక్కడి మాస్ రా మావా.. లియోనల్ మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త జంట.. వీడియో ..
    Lionel Messi
    Lionel Messi fan Video: ఇదెక్కడి మాస్ రా మావా.. లియోనల్ మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త జంట.. వీడియో ..
  • Govt Employees: ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌.. టేక్‌ హోం శాలరీపై కీలక ప్రకటన
    Take home salary
    Govt Employees: ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌.. టేక్‌ హోం శాలరీపై కీలక ప్రకటన
  • OnePlus 15R Ace: డిసెంబర్ 17న OnePlus 15R Ace Edition విడుదల.. ఫీచర్స్‌ లీక్‌!
    One Plus 15 Pro
    OnePlus 15R Ace: డిసెంబర్ 17న OnePlus 15R Ace Edition విడుదల.. ఫీచర్స్‌ లీక్‌!
  • Mexico Tariffs: భారత్‌పై మెక్సికో 50 శాతం టారిఫ్‌ల వల్ల మన దేశంలో అత్యధికంగా దెబ్బతినే రంగం ఏదో తెలుసా..?
    mexico tariffs
    Mexico Tariffs: భారత్‌పై మెక్సికో 50 శాతం టారిఫ్‌ల వల్ల మన దేశంలో అత్యధికంగా దెబ్బతినే రంగం ఏదో తెలుసా..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x