The most powerful passports in the world 2025: ది హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం, సింగపూర్ పాస్‌పోర్ట్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. సింగపూర్ పౌరులు వీసా లేకుండా గరిష్టంగా 195 దేశాలలో పర్యటించవచ్చు. ఈ జాబితాలో జపాన్ రెండవ స్థానంలో ఉంది. జపాన్ పౌరులు వీసా లేకుండా 193 దేశాల్లో విహరించవచ్చు.మరి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితాలో భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకుందాం.
Visa Free Entry: మీకు ఇండియన్ పాస్‌పోర్ట్ ఉందా..అయితే ఈ గుడ్‌న్యూస్ మీకే. భారతీయ టూరిస్టులకు ఆరు దేశాలు ఉచిత వీసా ప్రవేశం ప్రకటించాయి. ఆ దేశాలేంటి, నిబంధనలేమున్నాయో తెలుసుకుందాం
Visa Free Countries: ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఆ దేశం ఇచ్చే అనుమతి వీసా. కొన్ని దేశాలు ఇంకొన్ని దేశాలకు ఈ వీసా నుంచి మినహాయింపు ఇస్తుంటాయి. అదే విధంగా భారతీయులు కూడా కొన్ని దేశాకు వెళ్లాలంటే వీసా అవసరం లేదు. ఆ వివరాలు మీ కోసం..
Visa Free Countries: చాలామందికి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ ఒక్కోసారి వీసా లభించక ప్రయాణం అగిపోతుంటుంది. హాలిడే వెకేషన్ ప్లానింగ్‌కు అంతరాయం ఏర్పడుతుంటుంది. మీకూ అదే పరిస్థితి ఎదురై ఉంటే..ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే.
Akshay Kumar's Indian Citizenship: అక్షయ్ కుమార్ ఇకపై భారతీయ పౌరుడు. అదేంటి ఇప్పటివరకు అక్షయ్ కుమార్ మన ఇండియన్ కాదా అని అనుకుంటున్నారా ? ఇదివరకు అక్షయ్ కుమార్‌కి భారత పౌరసత్వానికి బదులు కెనడా సిటిజెన్షిప్ ఉండేది. కానీ తాజాగా అక్షయ్ తన పౌరసత్వాన్ని అప్‌గ్రేడ్ చేసుకుని ఇండియన్ సిటిజెన్షిప్ తీసుకున్నాడు.
Passport Big Alert: పాస్‌పోర్ట్. ప్రతి దేశం ఆ దేశ నాగరికుడిగా గుర్తిస్తూ ఇచ్చే అతి ముఖ్యమైన కీలకమైన డాక్యుమెంట్. ఏ దేశానికి వెళ్లాలన్నా కావల్సింది ఇదే. పాస్‌పోర్ట్ లేనిదే విదేశీ ప్రయాణం సాధ్యం కాదు. పాస్‌పోర్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త సూచనలు జారీ చేస్తుంటుంది. ఇవి తెలుసుకోవడం చాలా అవసరం.
Tatkaal passport: పాస్‌పోర్ట్. విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కావల్సిన ఆ దేశ నాగరికుడిగా గుర్తింపు కార్డు. ఇందులో సాధారణ, తత్కాల్ సేవలు రెండూ అందుబాటులో ఉంటాయి. తత్కాల్లో పాస్‌పోర్ట్ అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలనేది తెలుసుకుందాం..
Indian Passport: భారతీయ పాస్‌పోర్ట్‌లో చాలా రకాలున్నాయి. రంగుని బట్టి పాస్‌పోర్ట్ ఉంటుంది. చాలామందికి తెలియని విషయమిది. పాస్‌పోర్ట్ రంగులకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.