Aditya L1: చంద్రయాన్ 3 విజయవంతమైన తరువాత భారత దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అరుదైన ఖ్యాతినార్జించనుంది. సూర్యుని కక్ష్యలో ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్ 1 మిషన్ త్వరలో తుది లక్ష్యం చేరుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ISRO: ఇస్రో మరోసారి తన సత్తా చాటుకుంది. ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా ఒకేసారి 36 ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికైంది.
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రునిపై మూడవ మిషన్ చేపట్టనుంది. ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 3ను 2022లో అంటే వచ్చే ఏడాది ప్రారంభించనుంది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ ఏమన్నారంటే..
ISRO Scientist Tapan Misra: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మన దేశానికి తలమానికం. అలాంటి సంస్థలో సేవలు అందించడం అనేది శాస్త్రవేత్తల చిరకాల స్వప్నం. అయితే ఇస్రో సీనియర్ సైంటిస్ట్ తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 4.56 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్8 రాకెట్ ద్వారా జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. అందుకోసం బుధవారం మధ్యాహ్నమే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.