Seethakka Fire On Vijaya Dairy Officials: అంగన్వాడీ కేంద్రాల్లో వరుస తప్పిదాలు చోటుచేసుకుంటుండడంతో మంత్రి సీతక్క సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పాల సరఫరాపై ఫిర్యాదులు రావడంతో విజయ డెయిరీని నిలదీశారు.
Car Accident Viral Video: సీసీటీవీ ఫుటేజ్ వీడియో చూస్తే ఒళ్లు జలదరించేంత తీవ్రంగా ఉంది. చీకట్లలోంచి మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు.. కళ్లు మూసి తెరిచేలోపే గోడను ఢీకొట్టి రోడ్డుపైకి పల్టీలు కొట్టింది. కళ్ల ముందు జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్షసాక్షులు అదిరిపడ్డారు.
Delivery Before Expected Delivery Date ( EDD ) : " ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణిలకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది మానవత్వంతో చికిత్స అందించాలని.. వాళ్లను పేషెంట్స్లా కాకుండా వారిలో మీ సోదరినో, తల్లినో లేక బిడ్డనో చూసుకున్నట్టయితే.. వారి పట్ల మీరు స్పందించే తీరులో మార్పు వస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
1400 Posts Recruitment Notification Shortly: ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే వారి పట్ల మానవత్వంతో స్పందించి సకాలంలో వారికి వైద్య సహాయం అందిస్తే గర్భిణులు, శిశు మరణాలు తగ్గించవచ్చని సూచించారు. అవసరం అయతే తప్పించి అనవసరంగా రిఫరెన్సులు మానుకోవాలని సిబ్బందికి సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.