Amber Resojet Invests Rs 250 Cr In Telangana: కొన్నాళ్లు తెలంగాణకు ఆగిపోయిన పెట్టుబడుల ప్రవాహంలో మళ్లీ కదలిక వచ్చింది. చాన్నాళ్ల తర్వాత తెలంగాణకు భారీ పెట్టుబడి లభించింది. పెట్టుబడితోపాటు వెయ్యి ఉద్యోగాలు లభించనుంది.
5 New Bridges over Musi River and Esa River in Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కొత్తగా మరో ఐదు బ్రిడ్జిలు అందుబాటులోకి రానున్నాయి.
ap schools latest news: ap govt seeks donations to build school infrastructure : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పన కోసం విరాళాల సేకరణ చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది గవర్నమెంట్. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం.
AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగనుంది. జనవరి 20 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.