Bajaj Housing Finance IPO: ఐపీఓ మార్కెట్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అద్భుతమైన స్పందన అందుకుంది. 2008వ సంవత్సరంలో అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ పవర్ ఎలాగైతే ఐపీఓ సమయంలో సందడి చేసిందో.. ఇప్పుడు అలాంటి సందడి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ విషయంలో కనిపిస్తోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీఓ విశేషాలు తెలుసుకుందాం.
Ipo News: పసిపిల్లలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే ఫస్ట్ క్రై ఐపిఓ ద్వారా మార్కెట్లోకి ప్రవేశిస్తుంది.దీనిపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ క్రై ఐపిఓ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
GPES IPO: షేర్ మార్కెట్ ఎప్పుడు ఎవరిని ఎలా ఏం చేస్తుందో అర్ధం కాదు. ఉన్నట్టుంది ధనవంతుల్ని చేస్తుది. లేదా కిందకు తొక్కేస్తుంది. అలాంటిదే ఓ ఐపీవో ఇలా మార్కెట్లో అడుగెట్టిందో లేదో ఇన్వెస్టర్లను ధనవంతులు చేసేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MedPlus IPO: ప్రముఖ ఫార్మా రిటైల్ స్టోర్ల నిర్వహణ సంస్థ మెడ్‌ప్లస్ రేపటి నుంచి ఐపీఓకు రానుంది. మరి ఐపీఓలో షేర్ల ధర ఎంత? ఎన్నిషేర్లు కలిపి ఒక లాట్? సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు చివరి తేదీ ఎప్పుడు? అనే వూర్తి వివరాలు మీకోసం.
Metro Brands IPO: రిటైల్ ఫుట్‌వేర్ వ్యాపారాలు నిర్వహిస్తున్న మెట్రో బ్రాండ్స్ ఐపీఓ నేటి నుంచి ప్రారంభం కానుంది. షేరు ధర, ఎప్పటి వరకు ఐపీఓ అందుబాటులో ఉంటుంది అనే విశేషాలు మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.