Jayam Ravi Announces Divorce: ప్రముఖ తమిళ స్టార్ హీరో జయం రవి, తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఒక పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు ఈ విషయంపై తమకు ప్రైవసి కావాలని , ఎవరు ఆరోపణలు, రూమర్స్ క్రియేట్ చేయవద్దని కోరారు.
Jayam Ravi Divorce: సినిమా ఇండస్ట్రీలో పెళ్లీళ్లు ఎంత వేగంగా జరుగుతాయో అంత వేగంగా విడాకులు కూడా జరగుతుంటాయి. సినీ ఇండస్ట్రీలో ఈ పోకడ ఇంకాస్త ఎక్కువ. తాజాగా తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.
Jayam Ravi: ఈమధ్య చాలామంది.. సెలబ్రిటీ జంటలు.. ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. తాజాగా ఇప్పుడు కోలీవుడ్ నుంచి మరొక ప్రముఖ సెలబ్రిటీ జంట.. విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తల వినిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.