Johnson and Johnson: కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు కారణమైన డెల్టా వేరియంట్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. డెల్టా వేరియంట్‌ను అరికట్టేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందనేది తాజా అధ్యయన విశేషాలు.
Pfizer, Moderna and J&J vaccines imports: న్యూ ఢిల్లీ: విదేశాలకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ల ఇంపోర్ట్ ప్రక్రియను ఆలస్యం చేస్తూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల ఇంపోర్ట్‌పై ( importing Pfizer, Moderna and J&J vaccines) తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో వచ్చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 3 దిగ్గజ కంపెనీలు చివరి దశ ఫలితాలు విజయవంతమైనట్టు చెబుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ..ఉత్పత్తి, పంపిణీ మాటేంటి..ఇదే అతిపెద్ద సవాలంటున్నారు ఫార్మా నిపుణులు.
కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid19 Vaccine ) కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఆశాజనకమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. నవంబర్ నాటికి వ్యాక్సిన్ రెడీ అంటోంది ప్రముఖ సంస్థ ఫైజర్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.