Revanth Reddy Request To Union Govt Approval For T Fibre DPR: అధిక టారిఫ్లతో ఇబ్బందులు పడుతున్న ఇంటర్నెట్ వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.300కే ఇంటర్నెట్ అందిస్తామని ప్రకటించింది.
Scindia Reviews Asias 1st Flying Car : ఏషియా నుంచి తొలి ఫ్లైయింగ్ కారు మన దేశం నుంచి వచ్చే అవకాశం ఉందంటూ జ్యోతిరాదిత్య సింథియా ప్రశంసించారు. ఈ ఫ్లైయింగ్కారు కాన్సెప్టు అందుబాటులోకి వస్తే మెడికల్ ఎమర్జెన్సీలో వైద్య సేవలు సత్వరమే అందించే వీలు ఉంటుందని మంత్రి అన్నారు.
మధ్యప్రదేశ్లో ఉపఎన్నికల (Madhya Pradesh bypolls) హాడావిడి వాడీవేడిగా కొనసాగుతోంది. 3న జరగనున్న ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. అయితే 28 స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న ఆకాంక్షతో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ప్రచారం నిర్వహించాయి.
Jyotiraditya Scindia: భోపాల్: మధ్యప్రదేశ్లో నూతన కేబినెట్ ఏర్పడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ (CM Shivraj Singh Chouhan ) చౌహన్ నేతృత్వంలోని కేబినెట్లో 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. శివరాజ్ సింగ్ చౌహన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి మార్చి 23న ప్రమాణస్వీకారం చేయగా.. అదే రోజు ఆయనతో పాటు ఐదుగురు నేతలు మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
మధ్యప్రదేశ్లో తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం (Kamal Nath`s govt) కోల్పోవడానికి కారణమైన 22 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు (22 Congress rebel MLAs joins BJP) నేడు బీజేపీలో చేరారు.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంక్షోభం (MP political crisis) ముదురుతోంది. జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు వైఖరేంటో మరోసారి తేల్చిచెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.