Kajal Aggarwal ties knot with Gautam Kitchlu: ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతం కిచ్లును పెళ్లి చేసుకుంది. ముంబైలోని తాజ్ హోటల్లో ఈ పెళ్లి వేడుక జరిగింది. కాజల్ అగర్వాల్, గౌతం కిచ్లు కుటుంబాల వైపు నుంచి అత్యంత సన్నిహిత బంధుమిత్రులు ఈ వివాహానికి హాజరయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.