Astrology - Kuja Gochar: గ్రహా మండలంలో కుజుడుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన్ని గ్రహాల సర్వ సైన్యాధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ఈయన అనుగ్రహం ఉంటేనే పోలీసు, మిలటరీ వంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే కుజుడు సొంత రాశి అయిన మేష రాశిలో జూన్ మొదటి వారం నుంచి సంచరించ బోతున్నాడు. ఈ నేపథ్యంలో మీనం నుండి మేష రాశి వరకు అంగారకుడి ప్రయాణం ఈ రాశుల వారికీ అనుకోని ధన లాభాలు కలగనున్నాయి.
/telugu/spiritual/astrology-kuja-gochar-with-the-influence-of-kuja-in-aries-this-zodiac-sign-casts-a-financial-glare-on-them-do-not-think-of-financial-gain-ta-137243 May 8, 2024, 08:08 AM ISTAstrology: గ్రహాలు నిరంతరం పరిభ్రమణం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలిగితే.. మరికొందరికీ తీవ్ర పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా కుజుడు రాశిమార్పు వల్ల రాబోయే నెల రోజుల్లో ఈ రాశుల వారికీ అనుకోని ధనలాభాలు కలగనున్నాయి.
/telugu/spiritual/astrology-due-to-kuja-transit-these-zodiac-signs-will-get-good-futur-ta-136321 May 2, 2024, 04:08 PM IST