క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే.
యువ సంచలనం సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు శాంసన్.
భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ తర్వాత ఆ స్థానం నీదేనని సంజూ శాంసన్‌కు తాను ఎప్పుడో చెప్పానంటూ శశిథరూర్ చేసిన కామెంట్‌పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలి (Gautam Gambhir slams Shashi Tharoor)లో బదులిచ్చాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టు (RR: Highest run chase in the IPL)గా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. 12 ఏళ్ల కిందటి తమ రికార్డును రాజస్థాన్ జట్టు తాజాగా సవరించడం గమనార్హం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఈ రికార్డు సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.