kings xi punjab

IPL 2020: చెన్నై బాటలోనే పంజాబ్.. టోర్నీ నుంచి ఔట్

IPL 2020: చెన్నై బాటలోనే పంజాబ్.. టోర్నీ నుంచి ఔట్

ఈ ఐపీఎల్‌ (IPL 2020) సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా ఇంటి బాట పట్టింది. అయితే చెన్నై ముందుగా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లీగ్ చివరి దశలో అద్భుత ఫాంలోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings ) జట్టు.. ముందు నుంచి రాణిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ (Kings XI Punjab) ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది.

Nov 2, 2020, 04:56 AM IST
Chris Gayle: మరో అరుదైన ఘనతను సాధించిన యూనివర్సల్ బాస్

Chris Gayle: మరో అరుదైన ఘనతను సాధించిన యూనివర్సల్ బాస్

క్రిస్ గేల్ (Chris Gayle) అనగానే మనకు సిక్సర్లు.. ఫోర్లు గుర్తుకొస్తాయి. ప్రతీ బంతిని ఏ రకంగా కొడతాడో అన్న ఆసక్తి ఇటు ప్రేక్షకులతోపాటు అటు క్రీడాకారుల్లో కూడా నెలకొంటుంది. ఈ కండలవీరుడు బరిలోకి దిగాడంటే.. అటు బాల్‌తోపాటు.. ఇటు ప్రత్యర్థి జట్టుకు దడ మొదలైనట్లే.

Oct 31, 2020, 12:10 PM IST
KXIP vs RR match: పంజాబ్ దూకుడుకు రాజస్థాన్ బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

KXIP vs RR match: పంజాబ్ దూకుడుకు రాజస్థాన్ బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

ఐపిఎల్ 2020లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌‌పై ( Kings XI Punjab ) రాజస్థాన్‌ రాయల్స్‌ ( Rajasthan Royals ) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కి వచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది.

Oct 31, 2020, 01:05 AM IST
KXIP VS KKR: కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

KXIP VS KKR: కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

ఐపీఎల్ 13వ సీజన్‌లో మొదట్లో పరాజయాలతో సతమతమయిన పంజాబ్‌ జట్టు (Kings XI Punjab ) ఇప్పుడు విజయబావుటా ఎగరేస్తోంది. ప్లే ఆఫ్ రేసు స్థానాన్ని దక్కించుకునేందు గెలవాల్సిన ప్రతీ మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాణిస్తూ వస్తోంది. ఈ సీజన్‌ మొదట్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 6 ఓడిపోయిన పంజాబ్ జట్టు.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.

Oct 27, 2020, 05:47 AM IST
KL Rahul: పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరిచిపోయాడు.. Video వైరల్

KL Rahul: పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరిచిపోయాడు.. Video వైరల్

KXIP vs DC Match in IPL 2020 | మంగళవారం రాత్రి పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ చెప్పడం మరచిపోయాడు. 

Oct 21, 2020, 09:16 AM IST
DC vs KXIP match highlights: ఢిల్లీపై సత్తా చాటిన పంజాబ్.. ధావన్ సెంచరీ వృథా

DC vs KXIP match highlights: ఢిల్లీపై సత్తా చాటిన పంజాబ్.. ధావన్ సెంచరీ వృథా

Kings XI Punjab beat Delhi Capitals to stay alive in playoffs race: దుబాయ్:‌ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి గండాన్ని గట్టెక్కింది. ఐపీఎల్‌ 2020లో ప్లేఆఫ్స్‌‌కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ( Delhi Capitals ) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌పై ఆశలు సజీవం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్స్ పట్టికలో పంజాబ్ జట్టు 5వ స్థానానికి చేరుకుంది.

Oct 21, 2020, 12:34 AM IST
Sachin About Chris Gayle: యూనివర్సల్ బాస్‌కే చోటివ్వరా?: పంజాబ్ జట్టుకు సచిన్ చురకలు

Sachin About Chris Gayle: యూనివర్సల్ బాస్‌కే చోటివ్వరా?: పంజాబ్ జట్టుకు సచిన్ చురకలు

క్రిస్ గేల్ (Chris Gayle) జట్టులోకి రాగానే ఆడిన తొలి మ్యాచ్‌లోనే జట్టును విజయాల బాట పట్టించాడు. ఇలాంటి ఆటగాడిని పంజాబ్ జట్టు దూరం చేసుకుందా, గేల్ లేకుండా మీరు ముందు వెళ్లగలమని ఎలా భావించారంటూ పంజాబ్ జట్టును ప్రశ్నించేలా ట్వీట్ చేశాడు సచిన్ (Sachin Tendulkar).

Oct 16, 2020, 04:09 PM IST
RCB vs KXIP match, IPL 2020: రెచ్చిపోయిన క్రిస్ గేల్, రాహుల్.. కోహ్లీ సేనపై పంజాబ్ విజయం

RCB vs KXIP match, IPL 2020: రెచ్చిపోయిన క్రిస్ గేల్, రాహుల్.. కోహ్లీ సేనపై పంజాబ్ విజయం

RCB vs KXIP match: షార్జా:  ఐపీఎల్ 2020 లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( Kings XI Punjab ) ఎట్టకేలకు గురువారం రాత్రి షార్జా స్టేడియంలో జరిగిన 31వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ( Royal Challengers Bangalore ) గెలిచి రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

Oct 16, 2020, 01:03 AM IST
David Warner: ఐపీఎల్‌లో సరిలేరు నీకెవ్వరూ

David Warner: ఐపీఎల్‌లో సరిలేరు నీకెవ్వరూ

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ (David Warner 50 plus scores in 50 Times in IPL) నిలిచాడు. కోహ్లీ, రోహిత్ శర్మ, రైనా, డివిలియర్స్‌లు సైతం అతడిని అందుకోలేకపోతున్నారు.

Oct 9, 2020, 10:58 AM IST
SRH vs KXIP match highlights: పంజాబ్‌ని చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

SRH vs KXIP match highlights: పంజాబ్‌ని చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపిఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో ( Kings XI Punjab ) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) 69 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన పంజాబ్ ( KXIP ).. మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే 132 పరుగులకే ఆలౌట్ అయింది.

Oct 9, 2020, 01:08 AM IST
Kings XI Punjab vs Mumbai Indians: పంజాబ్‌ని ఆటాడుకున్న ముంబై ఇండియన్స్

Kings XI Punjab vs Mumbai Indians: పంజాబ్‌ని ఆటాడుకున్న ముంబై ఇండియన్స్

అబుధాబిలోని షేక్ జాయేద్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ( MI vs KXIP match ) టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ( KL Rahul ) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది.

Oct 2, 2020, 01:17 AM IST
Sanju Samson: సిక్సర్ల సీక్రెట్ వెల్లడించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్

Sanju Samson: సిక్సర్ల సీక్రెట్ వెల్లడించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్

యువ సంచలనం సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. అత్యుత్తమ ప్రదర్శన చేసి రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు శాంసన్.

Sep 28, 2020, 03:09 PM IST
IPL చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డ్.. మళ్లీ రాజస్థానే

IPL చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డ్.. మళ్లీ రాజస్థానే

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టు (RR: Highest run chase in the IPL)గా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. 12 ఏళ్ల కిందటి తమ రికార్డును రాజస్థాన్ జట్టు తాజాగా సవరించడం గమనార్హం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఈ రికార్డు సాధించింది.

Sep 28, 2020, 08:52 AM IST
RCB vs KXIP: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత

RCB vs KXIP: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత

RCB vs KXIP IPL 2020:  టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2020లో వీరవిహారం చేశాడు. ఈ క్రమంలో లీగ్‌లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul 2,000 IPL runs).

Sep 25, 2020, 07:53 AM IST
Virender Sehwag: ఆ అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం

Virender Sehwag: ఆ అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం

అంపైర్ల తప్పిదాన్ని కింగ్స్ పంజాబ్ (Kings XI Punjab) మాజీ క్రికెటర్, మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఎత్తిచూపాడు. తమ జట్టుకు జరిగిన (Short Run) అన్యాయాన్ని ఎండగట్టాడు. 

Sep 21, 2020, 12:17 PM IST
KXIP Short Run: పంజాబ్ కొంప ముంచిన షార్ట్ రన్.. అంపైర్ల తప్పిదానికి భారీ మూల్యం

KXIP Short Run: పంజాబ్ కొంప ముంచిన షార్ట్ రన్.. అంపైర్ల తప్పిదానికి భారీ మూల్యం

రెండో రోజే అసలైన మజాను అందించింది. రెండో మ్యాచ్‌లోనే సూపర్ ఓవర్‌కు దారి తీసి క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని అందించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అంపైర్ తప్పిదానికి (KXIP Short Run) బలైంది.

Sep 21, 2020, 11:37 AM IST
Ashwin Injury: ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్ న్యూస్

Ashwin Injury: ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్ న్యూస్

తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings Xi Punjab)పై ‘సూపర్’ విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals). తర్వాతి మ్యాచ్‌కు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin Injury) సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

Sep 21, 2020, 10:29 AM IST
Delhi Capitals: దుబాయ్ స్టేడియానికి బయలుదేరిన ఢిల్లీ ఆటగాళ్లు

Delhi Capitals: దుబాయ్ స్టేడియానికి బయలుదేరిన ఢిల్లీ ఆటగాళ్లు

దుబాయ్ వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఢిల్లీ టీమ్ (Delhi Capitals) విజయవంతంగా తమ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంది. దుబాయ్ హోటల్‌లో బస చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి బయలుదేరింది.

Sep 20, 2020, 06:28 PM IST
Chris Gayle: అరుదైన రికార్డుకు చేరువలో క్రిస్ గేల్

Chris Gayle: అరుదైన రికార్డుకు చేరువలో క్రిస్ గేల్

కరీబియన్ ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ (Chris Gayle) అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. మరో 16 పరుగులు సాధిస్తే రెండో విదేశీ క్రికెటర్‌గా నిలవనున్నాడు.

Sep 20, 2020, 05:30 PM IST
Mohammed Shami: సిక్సర్లతో బౌలర్లను వణికించిన మహమ్మద్ షమీ!

Mohammed Shami: సిక్సర్లతో బౌలర్లను వణికించిన మహమ్మద్ షమీ!

పేస్ బౌలర్ మహ్మద్ షమీ పుట్టినరోజు నేడు (Happy Birthday Mohammed Shami). 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా స్టార్ బౌలర్ షమీకి బీసీసీఐ, ఐసీసీ శుభాకాంక్షలు తెలిపాయి. షమీ బర్త్ డే సందర్భంగా తమ స్టార్ బౌలర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంజాబ్ టీమ్ వెల్లడించింది.  

Sep 3, 2020, 05:53 PM IST