Dhan Lakshmi Yoga 2023: పురుషోత్తమ ఏకాదశి రోజు శ్రీ మహవిష్ణువుకి ఇలా ఉపవాసాలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Lakshmi Yoga: గత నెల 30న ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు. దీని వల్ల అరుదైన రాజయోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారి మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులేవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.