Benefits of Vipareetha Rajayoga: ప్రకాశవంతమైన గ్రహాల్లో శుక్రగ్రహం ఒకటి. ఇది ప్రస్తుతం తుల రాశిలో సంచరిస్తుంది. ఇదే సమయంలో ఈ గ్రహం విపరీత రాజయోగాన్ని ఏర్పరిచింది. ఈ యోగం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది.
Venus Transit In Scorpio 2023: ఈ నెల చివరిలో శుక్రుడు గమనంలో పెను మార్పు రాబోతోంది. శుక్ర గ్రహ సంచారం వల్ల కొత్త సంవత్సరంలో కొందరి అదృష్టం మారబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus transit 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. నిన్న శుక్రుడు తులరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Shukra Gochar Effect on Shani Sade Sati Zodiac Signs: శుక్రుడి సంచారం, శని సాడేసతి కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహాల సంచారం కారణంగా చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Venus Transit 2023: శుక్ర గ్రహ సంచారం ప్రభావం కొన్ని రాశులవారిపై శుభ ఫలితాలను కలిగించ బోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచార సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా గొప్ప విజయాలు సాధిస్తారు.
Venus transit 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు నవంబరు మెుదటి వారంలో తన రాశిని మార్చబోతున్నాడు. శుక్రుడి సంచారం ఏయే రాశులవారికి శుభఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.
Shani Shukra Gochar 2023: నవంబరు నెల ప్రారంభంలో శని, శుక్రుల గమనంలో పెను మార్పు రాబోతుంది. దీంతో నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Diwali 2023: దీపావళికి ముందు శుక్రుడు, శని గమనంలో పెను మార్పు రాబోతుంది. ఈ రెండు గ్రహాల సంచారం నాలుగు రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురానుంది.
Venus Transit 2023: హిందూమతంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అందుకే జాతకం ప్రకారం ఏ గ్రహం ప్రభావం ఉంటుందనేది ముందుగా తెలుసుకుంటుంటారు. అదే సమయంలో ఆ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం చూపిస్తుందంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shukra Gochar 2023 in Leo: సింహ రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ కింది రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో అన్ని రకాల సమస్యల దూరమవుతాయి.
Venus transit 2023: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఇవాళ రాత్రికి వేరే రాశిలోకి వెళ్లబోతున్నాడు. దీని వల్ల మూడు రాశులవారి తలరాతలు మారనున్నాయి.
Grah Gochar 2023 October: అక్టోబర్‌లో అనేక ముఖ్యమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వారు అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు.
Venus transit 2023 in leo: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. వచ్చే నెలలో శుక్రుడి రాశి గమనంలో పెను మార్పు రాబోతుంది. దీని వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: అక్టోబర్ నెల ప్రారంభంలో శుక్రుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది మూడు రాశులవారి జీవితాలను మార్చేయనుంది. వీరు ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తారు. వారెవరో తెలుసుకుందాం.
Shukra Rashi Parivartan 2023: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారాల్లో కూడా భారీ లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Venus transit 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు వచ్చే నెలలో సింహరాశి ప్రవేశం చేయనున్నాడు. దీని కారణందా మూడు రాశులవారి అదృష్ట తలుపులు తెరుచుకోనున్నాయి. ఆ రాశులేవో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇతడి అనుగ్రహం ఉన్నవారికి దేనికీ లోటు ఉండదు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో నేరుగా నడవడం మెుదలుపెట్టాడు. దీని వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Venus transit 2023: ఈరోజు శుక్రుడు కర్కాటక రాశిలో నేరుగా నడవనున్నాడు. దీంతో మూడు రాశులవారికి అదృష్టం పట్టనుంది. శుక్రుడి గమనంలో మార్పు వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Shukra Margi 2023: రేపు శుక్రుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ప్రస్తుతం తిరోగమనంలో ఉన్న శుక్రుడు సెప్టెంబరు 04 నుండి నేరుగా నడవనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Shukra Rashi Parivartan 2023: శుక్రుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.