AP Rain Alert: వేసవి పీక్స్‌కు చేరుతోంది. ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. పగటి పూట బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో వాతావరణ శాఖ నుంచి చల్లటి వార్త అందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో నిన్న రాత్రి పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నగరం తడిసి ముద్దైయింది. అంతేకాదు అకాల వర్షాలతో చేతికి వచ్చిన మామిడి పంట నేల రాలింది. మొత్తంగా అకాల వర్షాలతో సామాన్యులు కాస్తంత వేడి తగ్గిందని సంతోషిస్తుంటే.. రైతులు మాత్రం లబోదిబో మంటున్నారు. మరోవైపు రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగండ్ల వానలు మరో మూడు రోజులు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
Summer Heat Waves: వేసవి ప్రారంభంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. రానున్న మూడు నెలలు అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు సంభవించే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Telangana Rains: హైదరాబాద్‌లో అర్థరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.
Heavy Rains in Telangana: తెలంగాణలో శివరాత్రి ముందు నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ రాకముందే సూర్యుడు సుర్రు మనిపిస్తున్నాడు. ఎండలో బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎడారిలో ఒయాసిస్సులా వాతావరణ శాఖ తెలంగాణ వాసులకు శుభవార్త చెప్పింది.
Heavy Rains in Telangana: తెలంగాణలో ఎండలు మాడు పగలగొడుతున్నాయి. ఏదో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
Summer Waves: తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉదయం నుంచే ఎండలు మండి పోతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
Heat Waves Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. రానున్న మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రత్యేకించి ఈ జిల్లాలకు హై అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Summer Waves: ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది.
Summer Waves: తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అంతేకాదు బయట అడుగుపెట్టాలంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Summer Effect: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రత చూస్తుంటే వచ్చే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తలుచుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.
AP Summer Effect: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత భయపెడుతోంది. నడి వేసవి రాకముందే పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మద్యాహ్నం సమయంలో అయితే బయటకు రావాలంటే భయమేస్తోంది. రానున్న రోజుల్లో ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
Hot Summer: తెలంగాణలో రాబోయే మూడు రోజులలో గరిష్టంగా ఉష్ణోగ్రతలో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులలో గరిష్టంగా ఉష్ణోగ్రతలో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుదల ఉంటుందని తెలపింది.
Summer Heat: శివరాత్రి తర్వాత సూర్య భగవానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇంట్లో ఫ్యాన్ ఉన్నా.. ఉక్కబోతకు గురువుతున్నారు. కూలర్ లేదా ఏసీ లేనిదే ఇంట్లో ఉండలేని స్థితి. అంతేకాదు ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు అల్లాడే పరిస్థితులు నెలకున్నాయి.
Weather Report: ఆంధ్ర ప్రదేశ్ లో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒకవైపు మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఉక్కబోతకు గురువుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతూ చిత్ర విచిత్రమైన వాతావరణ నెలకొంది.
AP Telangana Weather Report: వేసవి ప్రారంభం కాకుండానే ఎండల తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. ఉత్తర కోస్తా, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడవచ్చని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Temperatures: తెలంగాణలో శివరాత్రికి ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఇంట్లో క్షణం ఫ్యాన్ లేకుండా ఉండలేని పరిస్థితులు నెలకున్నాయి. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి.
Summer Hot Effect: ఈ ఎండాకాలం చాలా హాట్‌గా ఉండనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మొత్తంగా సమ్మర్ స్టార్ట్ కాకముందే వేసవి తాపం కాక పుట్టిస్తోంది.
AP Summer Effect: మరి కొద్ది రోజుల్లో చలికాలం ముగిసిన వేసవి ప్రారంభం కానుంది. వాస్తవానికి మరో నెల రోజులున్నా రాష్ట్రంలో అప్పుడే ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఉక్కపోత అధికంగా ఉంటోంది. ఈ వేసవి ఎలా ఉంటుందో అంచనాలు ఇలా ఉన్నాయి.
Cold Waves: సంక్రాంతి దాటినా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గడం లేదు. గత మూడ్రోజులుగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో చలి పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏపీ, తెలంగాణ వాతావరణంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.