Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
Mahindra XUV700: దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మహీంద్రా ఎస్‌యూవీకు సమస్య వచ్చి పడింది. ఎంట్రీ ఇవ్వగానే మార్కెట్లో హల్చల్ చేసి క్రేజ్ సాధించిన మహీంద్రా ఎక్స్యూవీకు ఊహించని సాంకేతిక సమస్య ఏర్పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahindra XUV 400 Electric Price & DrawBacks. మహీంద్రా ఎక్స్‌యూవీ400 మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌తో పోటీపడుతుంది. అయితే ఎక్స్‌యూవీ400లో కూడా లోపాలు ఉన్నాయి.
Mahindra to debut XUV 700 EV in India Soon. మహీంద్రా కంపెనీ తన 5 భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్లను యూకేలో ఆగస్టు 2022లో పరిచయం చేసింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో పరిచయం చేస్తోంది.
Tata Nexon EV price reduced after Mahindra XUV400 released. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 లాంచ్ తర్వాత టాటా కంపెనీ తన నెక్సాన్ ప్రారంభ ధరను తగ్గించవలసి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.