బెస్ట్ డ్యాన్సర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా కరోనా బారి నుంచి కోలుకుంది. ఈ మేరకు సోషల్ మీడియ ా పోస్ట్ ద్వారా తనకు కరోనా నెగటివ్ (Malaika Arora Tests Negative for COVID19) అని ఫాలోయర్లకు తెలిపింది. కాస్త ఇబ్బంది, అసౌకర్యానికి గురయ్యానని మలైకా తన పోస్టులో పేర్కొంది.