Maruti Suzuki Jimny Prices In India: ఈ ఏడాది ఆరంభంలో గ్రేటర్ నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023 లో మారుతి సుజుకి జిమ్నీని ఇండియాలో తొలిసారిగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మారుతి సుజుకి జిమ్నీ ఎప్పటికప్పుడు న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ఈ కారు కోసం 30 వేల బుకింగ్స్ కూడా వచ్చాయి.
Jimny, Citroen C3 Aircross, SUV Cars Launching in June 2023: కొత్త కారు కొంటున్నారా ? రెగ్యులర్ గా చూసే మోడల్ కాకుండా ఏదైనా కొత్త మోడల్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా ? అయితే ఈ జూన్ నెలలో కొత్తగా నాలుగైదు కార్లు లాంచ్ కాబోతున్నాయి. అవేంటో చూద్దాం రండి.
Maruti Jimny Car Booking Price: ఇండియాలో పేరొందిన ఆటో మొబైల్ తయారీ కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ SUV కార్ల సెగ్మెంట్‌ను షేక్ చేయనుందా అంటే అవుననే తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీని లాంచ్ చేయడంతో SUV కార్ల మార్కెట్ ని ఒక ఊపు ఊపడానికి మారుతి సుజుకి రెడీ అవుతోంది.
Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ... ఇటీవల నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి లాంచ్ చేసిన వాహనమే ఈ మారుతి సుజుకి జిమ్నీ. ఎప్పుడైతే ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఈ వాహనాన్ని ఆవిష్కరించిందో.. అప్పటి నుంచే ఎస్యూవీ, టియూవీ వెహికిల్స్ తీసుకోవాలనుకునే వారి కన్ను ఈ వాహనంపై పడింది.