Russian cancer vaccine: క్యాన్సర్ రోగులకు శుభవార్త. క్యాన్సర్ వ్యాక్సిన్ను తయారు చేసినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. రష్యా చెప్పిన వార్త నిజమైతే అది యావత్ ప్రపంచానికి ఉపశమనం అందించే వార్త అవుతుంది. రష్యాలోని క్యాన్సర్ రోగులకు 2025 ప్రారంభం నుండి ఫ్రీగా అందించే వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ పేరు ఇంకా వెల్లడించలేదు. రష్యా తన స్వంత mRNA వ్యాక్సిన్ను క్యాన్సర్కు వ్యతిరేకంగా అభివృద్ధి చేసింది.
Russia Elections Once Again Putin Landslide Victory: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ సంచలన విజయాన్ని నమోదు చేశారు. నలుగురు ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి అత్యధిక ఓట్లు పొంది ఐదోసారి అధ్యక్షుడిగా పని చేయనున్నారు.
కరోనా మహమ్మారి ధాటికి రష్యా అల్లాడుతోంది. కొంత కాలంగా అక్కడ నమోదవుతున్న మరణాలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 973 మంది మరణించారు.
Russian Helicopter Crash: రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కమ్చట్కా పెనిన్సులా సమీపంలోని ఓ సరస్సులో హెలీకాప్టర్ కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రష్యాకు చెందిన రెండు సుఖోయ్ Su-27s ( Sukhoi Su-27s) యుద్ధ విమానాలను ఫిన్లాండ్కి చెందిన F/A-18C హార్నెట్ యుద్ధ విమానం అడ్డుకోవడం ఆ రెండు దేశాల మధ్య ఒకింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
lockdown కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను స్వదేశానికి తెచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. భారత్ నుండి ప్రత్యేకంగా విమానాలు ద్వారా విదేశాల్లో ఉన్న
కరోనావైరస్ మహమ్మారి ఆ దేశం, ఈ దేశం అని కాకుండా అన్ని ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా ఎంత ప్రాణ నష్టాన్ని చవిచూస్తుందో తెలిసిందే. అమెరికా లాగే ఎంతో అభివృద్ధి చెందిన రష్యాలోనూ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. నిత్యం కొత్తగా వేల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతుండటం రష్యాను కలవరానికి గురిచేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.