MP Vijayasai Reddy Tweet on Pawan Kalyan: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. తొలిసారి పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ యువ రాష్ట్రమైన 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని అన్నారు. నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి ఆయనని కొనియాడారు.
MP Vijayasai Reddy Fires on Nara Lokesh: రాజకీయ కక్షతోనే తమ ప్రైవేట్ స్థలంలో ప్రహారీని కూల్చివేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తోడళ్లులు నారా లోకేష్, ఎంపీ భరత్ పిల్ల చేష్టలుగా భావిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
TDP worker have rejects the benefits: అనంతపురం జిల్లాలో తన ఇంటికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని నిలదీశాడు టీడీపీ కార్యకర్త. తనకు వైసీపీ ప్రభుత్వ పథకాలు అవసరం లేదన్నాడు. అయితే ఆ టీడీపీ కార్యకర్తలు గత మూడేళ్లలో 91 వేల రూపాయల లబ్ది కల్గిందని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.
Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాప్ లీడర్లలో ఎంపీ విజయసాయి రెడ్డి ఒకరు. ప్రస్తుతం ఆయన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. గతంలో వైసీపీలో విజయసాయి రెడ్డే నెంబర్ టు అనే ప్రచారం సాగింది.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వైఎస్సార్సీపీ ఆ బిల్లులకు మద్దతు (YSRCP Supports for Agriculture Bills) తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.