సురేష్ రైనా క్రికెట్ కెరీర్‌పై, అతడి టాలెంట్‌పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ( Rohit sharma`s interesting comments on Suresh Raina ). సురేష్ రైనాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దేశం కోసం చాలా ఏళ్ల పాటు ఆడిన తర్వాత జట్టుకు దూరంగా ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించాడు.
ఆసిస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఆసిస్ గెలవగా రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన నేటి మ్యాచ్‌లో భారత్ గెలవడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది.
ఐసిసి ప్రపంచ కప్ సమరంలో టీమిండియా ఆడే ఆటే క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్లో చివరి ఆట కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత వరల్డ్ కప్ సమరం తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్నారనే టాక్ వినిపిస్తుండటమే అందుకు కారణం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.