SSC Paper Leak Case: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న పదవ తరగతి పరీక్షా పేపర్ల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు మరో ఊరట లభించింది. ఈ కేసులో నారాయణ కూతుళ్లు, అల్లుడికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరో 18 మందికి కూడా బెయిల్ ఇచ్చింది హైకోర్టు.
Vijaysai On Narayana Arrest: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ దుమారంగా మారింది. నారాయణకు మద్దతుగా టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు సహా టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Narayana Arrest: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యహారం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. నారాయణపై జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. నారాయణ అరెస్ట్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
SSC Paper Leak Case - Narayana gets Bail: చిత్తూరు మెజిస్ట్రేట్ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఆయనపై మోపిన అభియోగాలను మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు.
SSC Paper Leakage Case: పక్కా వ్యూహం, ప్రణాళిక ప్రకారమే మాల్ ప్రాక్టీసు, పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజ్ జరిగిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్టు చేశామో వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.