These Celebrities Got Divorced In 2024: ఈ ఏడాదిని విడాకుల నామ సంవత్సరంగా పిలవవచ్చు. సినీ, క్రీడా ప్రముఖులు భారీగా విడాకులు తీసుకున్నారు. ఏఆర్ రహమన్, సానియా మీర్జా, ధనుష్, హార్దిక్ పాండ్యా తదితరులు విడాకులు పొందారు. తమ వైవాహిక జీవితాన్ని రద్దు చేసుకున్నారు.
Hardik Pandya Marriage Breaks With Natasa Stankovic: టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్యతో తెగదెంపులు చేసుకున్నారు.
Hardik Pandya Natasa Stankovic Couple Will Divorce What She Said: మరో వీఐపీ జంట విడాకులు తీసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకుంటారనే పుకార్లు ట్రెండవుతున్నాయి. విడాకుల వార్తలపై భార్య నటాషా ఏమని స్పందించిందంటే..?
Hardik Pandya, Natasa Stankovic Trolled: పెళ్లి కాకుండానే గుట్టు చప్పుడు కాకుండా సహ జీవనం చేసిన ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబుకు అగస్త్య అని పేరు పెట్టారు. ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ జంట క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుని అధికారికంగా ఒక ఇంటి వారయ్యారు.
Hardik Pandya's Wife Natasa Stankovic: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య భార్య నతాషా స్టాంకోవిక్ బర్త్ డే ఇవాళ. మార్చి 4తో నతాషా స్టాంకోవిక్ తన 31 ఏట అడుగుపెడుతోంది.
Natasa Stankovic Latest Hot Photos. గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2022 టైటిల్ గెలవడంతో హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాన్కోవిచ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
IPL 2022 Final GT vs RR. Hardik Pandya hugs his wife Natasa Stankovic. ఐపీఎల్ 2022 మ్యాచ్ విజయం అనంతరం మైదానంలోకి భార్య నటాసా స్టాంకోవిక్ రాగానే.. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు హార్దిక్ పాండ్యా.
GT vs SRH IPL 2022: గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ మ్యాచ్ లో పేసర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతి బ్యాటర్ హార్దిక్ పాండ్యా భుజానికి బలంగా తాకింది. ఆ సమయంలో తన భర్తకు ఏం జరిగిందోనని హార్దిక్ భార్య స్టాండ్స్ లో ఆందోళనగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Photos Of Hardik Pandya With Natasa Stankovic | ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అతడి భార్య, నటి నటాషా స్టాన్కోవిక్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. భర్త హార్దిక్ పాండ్యాతో కలిసి రొమాంటిక్ ఫొటో కలెక్షన్‌ను అందిస్తుంది.
Hardik Pandya son Agastya | మొన్నటివరకూ జాతీయ జట్టు కోసం క్రికెట్ ఆడి శభాష్ అనిపించుకున్నాడు. సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు పరువు నిలిపాడు హార్దిక్ పాండ్యా. టీ20ల్లోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. అరంగేట్ర బౌలర్ నటరాజన్ చేతికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ అందించి పెద్ద మనసు చాటుకున్నాడు
హార్థిక్ పాండ్యా, అతడి గాళ్ ఫ్రెండ్ నటాషా స్టాంకోవిక్‌కి ( Natasa Stankovic) పండంటి బాబు పుట్టాడు. ఈ విషయాన్ని హార్థిక్ పాండ్యా స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.
కరోనావైరస్ను అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా నిత్యం ఏదో ఓ బిజీ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండే సెలబ్రిటీలు ఈ లాక్డౌన్ సమయాన్ని తమకు తోచినట్టుగా సరదాగా గడుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.