Post office Schemes: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ఆకర్షణీయమైన వడ్డీ, అందుబాటులో పథకాలు ఉండటంతో పోస్టాఫీసుల సేవింగ్ స్కీమ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. మీక్కూడా పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే ఏ పథకాలపై ఎంత వడ్డీ లభిస్తోందనే వివరాలు తెలుసుకుందాం.
Interest Rates Increased: పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పొదుపు పథకాలపై ఏప్రిల్ - జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Small Savings Schemes Interest Rates: కమెర్షియల్ బ్యాంకులు వివిధ డిపాజిట్, సేవింగ్స్ స్కీమ్స్ పై అందిస్తున్న వడ్డీ రేట్ల కంటే ప్రభుత్వం నిర్వహించే చిన్నమొత్తాల పొదుపు పథకాలపై అందిస్తున్న వడ్డీ రేట్లే ఎక్కువగా ఉన్నాయని తమ ప్రకటనలో పేర్కొన్న కేంద్రం.. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించి నిర్ణయం తీసుకుంటున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టంచేశారు.
How To Save Tax: పన్ను ఆదా చేసుకునేందుకు ప్రస్తుతం అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ట్యాక్స్ సేవ్ చేసుకోవడంతో మనకు ఆదాయ మార్గమూ ఉండాలి. అప్పుడే డబుల్ బెనిఫిట్ ఉంటుంది. పోస్టాఫీసులో ఐదు సేవింగ్స్ స్కీమ్స్ ట్యాక్స్ బెనిఫిట్స్‌తోపాటు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. పూర్తి వివరాలు ఇవిగో..
PPF Investment Benifits: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అనేది ఒక దీర్ఘకాల సేవింగ్స్ ఆప్షన్. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులోనూ SIP (Systematic Investment Plan) తరహా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.
Post office savings account minimum balance amount: పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం లేదా ? దాచుకున్న ఆ చిన్న మొత్తంపై కూడా కనీసం నిల్వలు మెయింటేన్ చేయడం లేదనే కారణంతో పెనాల్టీ విధించి జేబుకు చిల్లు పడుతోందా ? అయితే, ఇకపై ఆ పెనాల్టీ భారం సగం వరకు తగ్గనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.