Chaitra Navratri 2023: నవరాత్రుల మొదటి రోజున పలు రకాల పరిహారాలు పాటిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిసుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Navratri 2022 Vastu Upay: నవరాత్రులను భారతీయులు దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తులంతా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. ఈ తొమ్మది నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది అవతరాల్లో దర్శనమిస్తుంది. అయితే భారత్లో కొన్ని నగరాల పేర్లు అమ్మవారి పేరుని కలిగి ఉంటాయి.
Navratri Fast Plan For Weight Loss: నవరాత్రి శుభ గడియలు ప్రారంభమైయ్యాయి. అయితే శాస్త్రం ప్రకారం..చైత్ర నవరాత్రులను మార్చి, ఏప్రిల్ నెలలో జరుపుపుకుంటారు. ఈ పవిత్రమైన తొమ్మది రోజుల పాటు మహిళలు ఉపవాసాలు పాటిస్తారు. నవరాత్రుల్లో భాగంగా చాలా మంది అమ్మవారిని పూజిస్తారు.
Navratri 2022 Date: సెప్టెంబర్ 26 నుంచి భారత్ వ్యాప్తంగా నవరాత్రులు గడియలు మొదలవుతాయి. అయితే సెప్టెంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో పెద్దల పండుగను జరుపుకుంటారు. అనంతరం శరన్నవరాత్రులు మొదలవుతాయి. అయితే ఈ నవరాత్రుల్లో భాగంగా భారతీయులంతా దుర్గాదేవిని పూజిస్తారు.
Navratri 2022 Date: ఈనెల (సెప్టెంబర్) 26 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులలో భాగంగా భారతీయులంతా తొమ్మిది రోజులపాటు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉంటారు.
Navratri 2022 Food Items: ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా హిందువులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. అయితే ఈ సంవత్సరం శరన్నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.