Navratri 2022 Date: శరన్నవరాత్రుల్లో ఈ పీఠాలను దర్శిస్తే చాలు.. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి..

Navratri 2022 Date: ఈనెల (సెప్టెంబర్) 26 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులలో భాగంగా భారతీయులంతా తొమ్మిది రోజులపాటు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2022, 09:29 AM IST
  • సెప్టెంబర్ 26 నుంచి శరన్నవరాత్రులు
  • తొమ్మిది రోజులపాటు అమ్మవారిని పూజిస్తారు
  • ఈ తొమ్మిది శక్తి పీఠాలు ఎంతో శక్తివంతమైనవి
Navratri 2022 Date: శరన్నవరాత్రుల్లో ఈ పీఠాలను దర్శిస్తే చాలు.. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి..

Navratri 2022 Date: ఈనెల (సెప్టెంబర్) 26 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులలో భాగంగా భారతీయులంతా తొమ్మిది రోజులపాటు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి శక్తిపీఠాలను దర్శించుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది. చివరి రోజు అక్టోబర్ 6న అమ్మవారు ఉగ్రరూపం దాల్చి మహిషాసుర మర్దన చేస్తుంది. ఇందులో భాగంగానే మనం దసరా పండగను జరుపుకుంటాము. భారతదేశం వ్యాప్తంగా 51 అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయి.

ఈ పీఠాల్లో తొమ్మిది అతి ముఖ్యమైనవని శాస్త్రం పేర్కొంది. వీటిని దర్శిస్తే సకల శుభాలు జరుగుతాయని హిందువుల నమ్మకం. ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క పురాణ గాధ కలిగి ఉంది. అయితే భారతదేశంలో అతి ముఖ్యమైన శక్తి పీఠాలు ఎంతో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మాతా శక్తి పీఠానికి సంబంధించిన కథ వర్ణ పురాణంలో ఎంతో ప్రత్యేకంగా వివరించబడింది. ఈ శక్తి పీఠాన్ని దర్శిస్తే భక్తులకు అనుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా నవరాత్రుల రోజుల్లో ఈ పీఠాన్ని దర్శిస్తే సకల శుభాలతో అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ తొమ్మిది శక్తి పీఠాలు ఎంతో శక్తివంతమైనవి:

>>కలకత్తా కాళీఘాట్ ఆలయం.
>>కోలాపూర్ మహాలక్ష్మి ఆలయం.
>>గుజరాత్ లోని అంబాజీ ఆలయం.
>>నైనా దేవి ఆలయం.
>>కామాఖ్య దేవి ఆలయం.
>>జ్వాలా దేవి ఆలయం.
>>వారణాసి విశాలాక్షి ఆలయం.
>>హర్షిద్ది ఉజ్జయిని ఆలయం.

Also Read: Cobra OTT Release Date: విక్రమ్‌ 'కోబ్రా' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... ఎప్పుడంటే?

Also Read: Cobra OTT Release Date: విక్రమ్‌ 'కోబ్రా' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News