Navratri 2022 Date: సెప్టెంబర్ 26 నుంచి భారత్ వ్యాప్తంగా నవరాత్రులు గడియలు మొదలవుతాయి. అయితే సెప్టెంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో పెద్దల పండుగను జరుపుకుంటారు. అనంతరం శరన్నవరాత్రులు మొదలవుతాయి. అయితే ఈ నవరాత్రుల్లో భాగంగా భారతీయులంతా దుర్గాదేవిని పూజిస్తారు.
Navratri 2022 Date: ఈనెల (సెప్టెంబర్) 26 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులలో భాగంగా భారతీయులంతా తొమ్మిది రోజులపాటు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉంటారు.
Navratri 2022 Food Items: ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా హిందువులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. అయితే ఈ సంవత్సరం శరన్నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.