Benefits Of Neem Leaves: తినగ తినగా వేము తీయగా ఉండు అని పెద్దలు చెబుతుంటారు. వేప ఆకులను తినడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండాఉంటాము. వేప వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Neem Leaf Benefits: వేప చెట్టును ఆయుర్వేద నిధిగా పరిగణిస్తారు. దాని ఆకులు, కాండం, పండ్లు, పువ్వులు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. కానీ ఈ రోజు మనం దాని ఆకుల గురించి మాట్లాడుకుందాం.
Health Benefits Of Neem Leaves: ప్రాచీన కాలం నుంచి దీన్ని ఔషధాలలో వినియోగిస్తున్నారు. వేప ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు మరియు బెరడు.. అన్నింటిని వ్యాధి చికిత్సలో వినియోగిస్తారు. వేప చెట్టును ‘21 వ శతాబ్దపు చెట్టు’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.