New Year Things: లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఇందుకోసం అతడు పలు చర్యలు తీసుకుంటాడు. ఏడాది పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఇలా చేయండి.
New Year Remedies: ఇంట్లో సుఖ శాతులు, అష్ట ఐశ్వర్యాలు లభించేందుకు ప్రతి ఒక్కరూ భగవంతుడిని ప్రార్ధిస్తుంటారు. అంతా శుభం జరగాలని కోరుకుంటారు. కొత్త ఏడాది ప్రారంభంలో కొన్ని చిట్కాలు పాటిస్తే..జీవితంలో ఎప్పుడూ డబ్బుల కొరత ఏర్పడదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.