BJP MLAs With Oxygen Cylinders: బీజేపి నేతలు సెక్యురిటీని దాటుకుని అసెంబ్లీలోకి ఆక్సీజన్ సిలిండర్లతో రావడాన్ని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీ ఆవరణలో భద్రతా నియామలను ఉల్లంఘించినందుకు వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రతా సిబ్బంది సైతం ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు జారీచేశారు.
Mumbai: కోవిడ్ మహమ్మారి దేశ ప్రజల్ని గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఉధృతంగా మారుతున్న కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు విలవిలలాడుతున్నారు. అవసరమైనవారికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఆ యువకుడు చేసిన పని చూస్తే..హ్యాట్సాఫ్ అనక తప్పదు.
Oxygen cylinders suppliers contacts in your city: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ భారీగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (COVID-19) పెరుగుతుండటంతో అంతే భారీగా రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వారిలోనూ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆక్సీజన్ అవసరం ఎక్కువగా ఉండటంతో ఇదివరకటితో పోల్చుకుంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సిలిండర్ల (Oxygen shortage) కొరత ఏర్పడుతోంది.
Actor Sonu Sood Latest Updates : ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాలకు సైతం కోవిడ్19 వ్యాక్సిన్ అందజేసిన ఘనత భారత్ సొంతం. కానీ అంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొన్ని రోజులుగా దేశంలో లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంచుకుని స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందామని మంత్రి హరీష్ రావు ( Minister Harish Rao) అన్నారు. ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేయాలంటే రూ. 5 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.