Dos And Dont During Periods: పిరియడ్స్ సమయంలో కడుపు నొప్పి చాలా మంది మహిళలకు సర్వసాధారణ సమస్య. ఈ నొప్పిని మెన్స్ట్రుయల్ క్రాంప్స్ అని కూడా అంటారు. ఈ సమయంలో మహిళు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండటం వల్ల కడుపు నొప్పి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంతకీ ఎలాంటి పనులు చేయడం వల్ల కడుపు నొప్పి మరింత కలుగుతుందని అనేది తెలుసుకుందాం.
Muscle Pain in Winter Season: చలి కాలంలో చాలా మంది తీవ్ర నొప్పులకు గురవుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
Stomach Pain: కడుపునొప్పి సాధారణమైనప్పటికీ ఇది తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది.
Headache in Summer: వేసవిలో చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలలోని నరాలు వ్యాకోచించి.. వెంటనే తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలా వచ్చే తలనొప్పి నివారించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Back Pain: ప్రస్తుతం నేటి కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వెన్ను నొప్పి సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోగ్య సమస్య కొందరికి బరువైన వస్తువులను ఎత్తడం వల్ల వస్తే..మరికొందరికి సరైన నిద్రలేకపోవడం వల్ల వస్తున్నాయని నిపుణులు తెలిపారు. వెన్నునొప్పి శరీరంలో వచ్చే అన్నినొప్పులతో పొలిస్తే చాలా సాధరణం. కానీ భారత్లో ఇప్పుడు ఈ వెన్నునొప్పుల సమస్యలు అధికమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.