Smriti Mandhana wedding news: కొంత మంది పనిగట్టుకుని తనపై , తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పలాష్ ముచ్చల్ సీరియస్ అయ్యాడు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్లానంటూ హెచ్చరించాడు. దీంతో ప్రస్తుతం స్మృతి మంధాన పెళ్లి క్యాన్షిల్ అంశం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Smriti Mandhana confirms on wedding cancelled: స్మృతి మంధాన పలాష్ ముచ్చల్ తో తన పెళ్లిని క్యాన్షిల్ చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో నెట్టింట అభిమానులు తీవ్ర మనోవేదనకు గురౌతున్నారు. పలాష్ ముచ్చల్ నిజంగా చీటింగ్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.
Smriti Mandhana first post: టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దయిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న స్మృతి.. తొలిసారిగా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. అయితే ఆ వీడియోలో ఆమె వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Smriti and Palash share same post: టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి.. సడన్ గా రద్దయిన సంగతి తెలిసిందే. నవంబర్ 23న ఈ లవ్ బర్డ్స్ పెళ్లి జరగాల్సి ఉండగా.. స్మృతి తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడంతో వాయిదా పడింది. అయితే ఆరోజు నుండి ఈరోజు వరకు వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని, పలాష్ స్మృతిని చీట్ చేశాడంటూ.. ఏవో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒకే ఒక్క పోస్టుతో ఈ పుకార్లకు చెక్ పెట్టారు స్మృతి, పలాష్.
Smriti Mandhana Palash Muchhal wedding controversy: సమంత వివాహం సమయంలో జరిగిన కొన్ని ఘటనలతో నెటిజన్లు స్మృతి మందాన చేసిన పనులతో పోలుస్తు కొత్త చర్చకు తెరలేపారు. దీంతో ప్రస్తుతం సమంతా డైవర్స్ అంశం మరోసారి వార్తలలో నిలిచారు.
RJ Mahvash Viral Video on Palash Muchhal Smriti Mandhana: ఆర్జే మహ్‌వష్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై దుమారం చెలరేగింది. ఇది పలాష్ ముచ్చల్ గురించి పెట్టావని కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ అంశంతో మరోసారి యుజ్వేంద్ర చాహల్ ప్రియురాలు నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
Smriti Mandhana Father Condition: ప్రముఖ క్రికెటర్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడటం ఇప్పటికే చాలా ఊహాగానాలకు దారితీసింది. స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు వచ్చిందని.. ఆ వెంటనే వరుడు పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్త అప్‌డేట్ వచ్చింది.
Smriti Mandhana palash wedding: మహిళ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లివాయిదాపై పలాష్ తల్లి రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పలాష్ ఇంకా షాక్ లో ఉన్నాడని చెప్పుకొచ్చింది.
Smriti Mandhana palash wedding: స్మృతి మంధన కు తెలియకుండా మరో యువతితో పలాష్ సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడ్పించాడని నెట్టింట ప్రచారం జరుగుతుంది. మరోవైపు పలాష్ ఒక యువతితో చాలా చనువుగా ఉన్న ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
Palak Muchhal on Smriti Mandhana wedding postponed: స్మృతి మంధానతో పెళ్లి వాయిదాపై తాజాగా పలాష్ ముచ్చల్ సోదరి పలాక్ ముచ్చల్ రియాక్ట్ అయింది. ఈ సమయంలో అందరం ఒత్తిడిలో ఉన్నామని తొందరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
Smriti Mandhana Wedding Update: స్మృతి మంధాన ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉమెన్స్ క్రికెట్ టీంలో ఓపెనింగ్ బ్యాటర్ గా సత్తా చాటుతోంది ఈ క్రికెట్ క్వీన్. అయితే నవంబర్ 23న స్మృతి మంధాన పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆమె తండ్రికి గుండె పోటు రావడంతో పెళ్లిని ఆ టైమ్ కి రద్దు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. స్మృతిని కాబోయే భర్త చీట్ చేశాడంటూ.. అందుకే పెళ్లి క్యాన్సల్ అయినట్లు మీడియా కోడై కూస్తోంది.
Smriti Mandhana and Palash Muchhal wedding: భారత మహిళా స్టార్ క్రికెట్ ప్లేయర్ స్మృతి మంధాన, తన న చిరకాల స్నేహితుడు పలాశ్ ముచ్చల్ లు వివాహ బంధంలో అడుగు పెట్టనున్నారు.. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Smriti Mandhana wedding Soon: టీమిండియా క్రికెట్ క్వీన్ స్మృతి మంధాన.. త్వరలో తన ప్రియుడ్నిపెళ్లి చేసుకోబోతుంది. పలాష్ ముచ్చల్ అనే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో స్మృతి ప్రేమలో ఉన్నట్లు ఎప్పటికప్పుడూ వార్తలు బయటికొచ్చినప్పటికీ.. వీరిద్దరూ దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే ఈ లవ్‌బర్డ్స్ మాత్రం తరచుగా ఒకరితో ఒకరు దిగిన ఫోటోలను పంచుకుంటూ.. తమ రిలేషన్‌షిప్‌పై హింట్స్ ఇస్తూ వచ్చారు. తాజాగా పలాష్ ముచ్చల్.. స్మృతి ఇండోర్‌కు కోడలవుతుందని ధ్రువీకరించడంతో పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది.
Smriti Mandhana Boyfriend Palash Muchhal: టీమిండియా క్రికెట్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతీ మంధాన తన ఆటతీరుతోనే కాకుండా బ్యూటీఫుల్ లుక్స్‌తో ఎంతోమంది కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తాజాగా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన పిక్స్ యువకుల గుండె బద్దలైంది. గత ఐదేళ్లుగా మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్‌తో ప్రేమలో ఉన్నట్లు తేలిపోయింది. ఇద్దరూ కలిసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుక కేక్ కట్ చేశారు.
Smriti Mandhana Boyfriend: చిరకాల కల నెరవేరిన వేళ కెప్టెన్ తన ప్రియుడితో కలిసి ఉబ్బితబ్బిబైంది. ట్రోఫీ అందుకున్న అనంతరం ప్రియుడితో పంచుకుని సంబరపడిపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మందాన్న.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.