Smriti Mandhana wedding news: కొంత మంది పనిగట్టుకుని తనపై , తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పలాష్ ముచ్చల్ సీరియస్ అయ్యాడు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్లానంటూ హెచ్చరించాడు. దీంతో ప్రస్తుతం స్మృతి మంధాన పెళ్లి క్యాన్షిల్ అంశం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Smriti Mandhana confirms on wedding cancelled: స్మృతి మంధాన పలాష్ ముచ్చల్ తో తన పెళ్లిని క్యాన్షిల్ చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో నెట్టింట అభిమానులు తీవ్ర మనోవేదనకు గురౌతున్నారు. పలాష్ ముచ్చల్ నిజంగా చీటింగ్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.
Smriti Mandhana first post: టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దయిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న స్మృతి.. తొలిసారిగా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. అయితే ఆ వీడియోలో ఆమె వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Smriti and Palash share same post: టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి.. సడన్ గా రద్దయిన సంగతి తెలిసిందే. నవంబర్ 23న ఈ లవ్ బర్డ్స్ పెళ్లి జరగాల్సి ఉండగా.. స్మృతి తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడంతో వాయిదా పడింది. అయితే ఆరోజు నుండి ఈరోజు వరకు వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని, పలాష్ స్మృతిని చీట్ చేశాడంటూ.. ఏవో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒకే ఒక్క పోస్టుతో ఈ పుకార్లకు చెక్ పెట్టారు స్మృతి, పలాష్.
Smriti Mandhana Palash Muchhal wedding controversy: సమంత వివాహం సమయంలో జరిగిన కొన్ని ఘటనలతో నెటిజన్లు స్మృతి మందాన చేసిన పనులతో పోలుస్తు కొత్త చర్చకు తెరలేపారు. దీంతో ప్రస్తుతం సమంతా డైవర్స్ అంశం మరోసారి వార్తలలో నిలిచారు.
RJ Mahvash Viral Video on Palash Muchhal Smriti Mandhana: ఆర్జే మహ్‌వష్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై దుమారం చెలరేగింది. ఇది పలాష్ ముచ్చల్ గురించి పెట్టావని కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ అంశంతో మరోసారి యుజ్వేంద్ర చాహల్ ప్రియురాలు నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
Smriti Mandhana Father Condition: ప్రముఖ క్రికెటర్ స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడటం ఇప్పటికే చాలా ఊహాగానాలకు దారితీసింది. స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు వచ్చిందని.. ఆ వెంటనే వరుడు పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్త అప్‌డేట్ వచ్చింది.
Smriti Mandhana palash wedding: మహిళ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లివాయిదాపై పలాష్ తల్లి రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పలాష్ ఇంకా షాక్ లో ఉన్నాడని చెప్పుకొచ్చింది.
Smriti Mandhana palash wedding: స్మృతి మంధన కు తెలియకుండా మరో యువతితో పలాష్ సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడ్పించాడని నెట్టింట ప్రచారం జరుగుతుంది. మరోవైపు పలాష్ ఒక యువతితో చాలా చనువుగా ఉన్న ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
Palak Muchhal on Smriti Mandhana wedding postponed: స్మృతి మంధానతో పెళ్లి వాయిదాపై తాజాగా పలాష్ ముచ్చల్ సోదరి పలాక్ ముచ్చల్ రియాక్ట్ అయింది. ఈ సమయంలో అందరం ఒత్తిడిలో ఉన్నామని తొందరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
Smriti Mandhana Wedding Update: స్మృతి మంధాన ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉమెన్స్ క్రికెట్ టీంలో ఓపెనింగ్ బ్యాటర్ గా సత్తా చాటుతోంది ఈ క్రికెట్ క్వీన్. అయితే నవంబర్ 23న స్మృతి మంధాన పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆమె తండ్రికి గుండె పోటు రావడంతో పెళ్లిని ఆ టైమ్ కి రద్దు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. స్మృతిని కాబోయే భర్త చీట్ చేశాడంటూ.. అందుకే పెళ్లి క్యాన్సల్ అయినట్లు మీడియా కోడై కూస్తోంది.
Smriti Mandhana fiance palash muchhal hospitalized: స్మృతి మంధానకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో స్మృతి మంధాన అభిమానులు షాక్ కు గురౌతున్నారు..
Smriti Mandhana father suffers from heart attack: స్మృతి మంధాన తండ్రి ఒక్కసారిగా వేదిక మీద కుప్పకూలీపొవడంతో వెంటనే బంధువులు, స్నేహితులు టెన్షన్ కు గురయ్యారు. వెంటనే అంబులెన్స్ లో సంగ్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్మృతి మంధాన చాలా షాక్ కు గురయ్యారు.
Smriti Mandhana and Palash Muchhal wedding: భారత మహిళా స్టార్ క్రికెట్ ప్లేయర్ స్మృతి మంధాన, తన న చిరకాల స్నేహితుడు పలాశ్ ముచ్చల్ లు వివాహ బంధంలో అడుగు పెట్టనున్నారు.. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
WPL 2026 Mega Auction Date And Venue: క్రికెట్ లో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే స్థాయిలో మహిళల ఐపీఎల్‌గా పిలిచే డబ్ల్యూపీఎల్ కు కూడా డిమాండ్ పెరిగింది. మహిళా క్రికెట్ చూపుతున్న అద్భుతమైన ప్రదర్శనలు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నిరీక్షణకి ఎండ్ కార్డ్ వేస్తూ.. నాలుగవ సీజన్ WPL టోర్నీకి కౌంట్‌డౌన్ షురూ అయింది. అసలు WPL మెగా వేలం ఎప్పుడు..? ఎక్కడ జరగనుంది..? ఇప్పుడు తెలుసుకుందాం..
Team India: మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురువారం రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రపతికి భారత జట్టు ప్లేయర్లు సంతకం చేసిన జెర్సీని అందించారు. అలాగే ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేశారు.
Smriti Mandhana: వరల్డ్ కప్ విజయంతో భారత మహిళా జట్టు సంబరాలు చేసుకుంటోంది. ఫైనల్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. వరల్డ్ కప్ విజయంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అయితే అప్పుడే భారత భవిష్యత్ కెప్టెన్‌పై చర్చ మొదలైంది. మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
Top-3 Richest Female Cricketers: నవంబర్ 2న నవీ ముంబై వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా సాధించిన ఈ విక్టరీ.. కేవలం క్రీడా మైలురాయిగా మాత్రమే కాకుండా.. అనేక సంవత్సరాల తరబడి చేసిన కృషి, క్రమశిక్షణ, పట్టుదల సమ్మేళనంగా నిలిచింది. ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ విజయం క్రీడాకారిణుల ఆర్థిక స్థాయిలోనూ గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. మరి దేశంలో అత్యంత సంపన్న మహిళా క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
World Cup Final: టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ.. దూకుడైన ఆటకు పెట్టింది పేరు. లేడీ సెహ్వాగ్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు. నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ ఫైనల్‌లో షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. సెమీస్‌లో విఫలమైన షఫాలీ.. తుది పోరులో మాత్రం తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. మూడేళ్ల తర్వాత 49 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసింది షఫాలీ.
Smriti Mandhana Boyfriend Name: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. విరాట్ కోహ్లీ లాగా ఆమెకు ఎంతో మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఆటతో పాటు అందానికి నేటితరం కుర్రకారు ఫిదా అయ్యారు. ఆమెకు ఒన్ సైడ్ లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ, ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు. అతనెవరో.. ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.