Aloo Paneer Masala Recipe: హోటల్ స్టైల్ బంగాళదుంప పనీర్ మసాలా కూర ఇంట్లో తయార చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..?అయితే ఈ సింపుల్ టిప్స్‌తో ఇలా తయారు చేసుకోండి.
Aloo Paneer Masala Recipe: బంగాళదుంప పనీర్ మసాలా కూర ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం. దీని అన్నం లేదా చపాతీల్లో కూడా తినవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Paneer Gravy Recipe: పనీర్ గ్రేవీ అంటే పనీర్ ముక్కలను మసాలా దినుసులతో తయారు చేసిన రుచికరమైన గ్రేవీలో కలిపి తయారు చేస్తారు. ఇది భారతీయ వంటకాల్లో ప్రసిద్ధిగాంచిన వంటకం. ఇది చపాతీలు, నాన్, రొట్టీ, పరాఠా వంటి రొట్టెలతో బాగా సరిపోతుంది.
Spicy Paneer Recipe: చిల్లీ గార్లిక్ పనీర్ ఎంతో రుచికరమైన డిష్. దీని అన్నం, రోటీలలో తినవచ్చు. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. మీరు కూడా ఈ డిష్‌ను ఇంట్లో తయారు చేయండి.
Paneer Butter Masala Recipe: సాధారణంగా మనం రెస్టారెంట్ వెళ్ళినప్పుడు మొదట. గుర్తుకువచ్చేది పనీర్ బటర్ మసాలా. పనీర్ బటర్ మసాలా ఎంతో రుచికంగా, నోరూరించే విధంగా ఉంటుంది. అయితే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పనీర్ బటర్ మసాలా తయారు చేయడం ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.