Harvinder Singh wins bronze medal at Tokyo Paralympics: పురుషుల ఇండివిడ్యువల్ రికర్వ్ ఓపెన్ ఈవెంట్లో హర్విందర్ సింగ్ సౌత్ కొరియా ఆర్చర్ కిమ్ మిన్ సును (South Korea's archer Kim Min Su) ఓడించి మొత్తానికి భారత్‌కి కాంస్య పతకం అందించాడు.
Tokyo Paralympics 2020: టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. నిన్న వరుస పతకాలతో దుమ్మురేపిన మన క్రీడాకారులు..ఇవాళ అదే జోరును కొనసాగిస్తున్నారు. . మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఫైనల్లో అవని లేఖారా విజయం సాధించి దేశానికి గోల్డ్ మెడల్ అందించింది.
Paralympics: టోక్యోలో మరోసారి భారత పతాకం రెపరెపలాడింది. పారా ఒలింపిక్స్ లో ఇండియాకు ఆదివారం మూడు పతకాలు లభించాయి. టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ రజతం సాధించి..భారత్ కు తొలి పతకం అందించింది. అనంతరం హైజంప్ లో నిషాద్ కుమార్ రజత పతకం సాధించగా...డిస్కస్‌త్రోలో వినోద్ కుమార్‌కు కాంస్య పతకంతో మెరిశాడు.
Tokyo Paralympics: జపాన్ రాజధాని టోక్యో.. మరో క్రీడా సంబరానికి సిద్ధమైంది. 16వ పారాలింపిక్స్ మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. భారత్ నుంచి 54 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.