Mission Venus: మొన్న చంద్రయాన్..నిన్న ఆదిత్య ఎల్ 1 ప్రయోగాల విజయం. ఇక ఇస్రో ఇప్పుడు శుక్రుడిపై ప్రయోగానికి సిద్ధమౌతోంది. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహమైన శుక్రుడిపై ప్రయోగం కీలకం కానుందని ఇస్రో భావిస్తోంది.
Vikram Lander Hop Experiment: భవిష్యత్తులో చంద్రుడిపై నుండి భూమికి తిరిగొచ్చే మూన్ రిటర్న్ మిషన్స్కి, మానవసహిత ప్రయోగాలకు ఈ ప్రయోగం ఎంతో బూస్టింగ్ని ఇచ్చింది. అంతేకాకుండా విక్రమ్ ల్యాండర్ అనేది కేవలం రోవర్లను కిందకు దించేందుకు మాత్రమే కాకుండా మళ్లీ గాల్లోకి లేచి అక్కడ అధ్యయనాలు చేసేందుకు సైతం పనికొచ్చే అవకాశాలు లేకపోలేదు అని ఇస్రో చేసిన ఈ చిరు ప్రయోగం నిరూపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.