Easy way to check PF balance: EPFO పోర్టల్‌లో EPF బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలో చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. లాగిన్ లోపాలు, సర్వర్ డౌన్, లేదా KYC అసంపూర్తి వంటి కారణాల వల్ల సమాచారం కనిపించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కానీ పోర్టల్‌లో సమస్యలు వచ్చినా, మీ PF ఖాతా వివరాలను తెలుసుకునే మరో అనేక మార్గాలు ఉన్నాయి. ఇంటర్నెట్ లేకపోయినా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
PF Withdrawal Process: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. మీ పీఎఫ్ డబ్బులను స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లోకి లాగిన్ అయి మీ యూఏఎన్, పాస్ వర్డ్ తో ఆన్ లైన్ క్లెయిమ్ సెలక్ట్ చేసుకోండి. ఆధార్, బ్యాంక్ వివరాలను సరిచూసుకుని.. దరఖాస్తు ఫారమ్ ను నింపండి. ఓటీపీ ధ్రువీకరణ తర్వాత మూడు రోజుల్లో మీ డబ్బు మీ బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది.
EPF Withdrawal Online: మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, EPF (ఉద్యోగుల భవిష్య నిధి) నుండి నిధులను విత్ డ్రా చేసుకోవచ్చని తెలుసా? చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇప్పటి వరకు చాలామంది తక్షణ అవసరాల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకోవడం లేదా స్నేహితుల నుంచి అప్పు తీసుకోవడం చేస్తారు. కానీ ఇప్పుడు EPFO (Employees Provident Fund Organisation) PF ఉపసంహరణ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో సరళీకృతం చేసింది. కేవలం కొన్ని సులభమైన దశల్లో మీ PF ఖాతా నుండి డబ్బును మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకుని, తరువాత ATM ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
How to withdraw money from PF: ఉద్యోగులకు పీఎఫ్ అనేది చాలా కీలకమైంది. వారి భవిష్యత్ అవసరాలకు పీఎఫ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రావిడెంట్ఫండ్ పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అసలు పీఎఫ్ ఎలా విత్ డ్రా చేసుకోవాలి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.