PM Kisan Yojana 2022: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తదుపరి విడత ఎప్పుడు ఉండనుంది? ఈ పథకం కోసం కొత్తగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? అనే వివరాలు మీకోసం.
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నుంచి మొదలుకుని పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు, ఏపీలో జరుగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువకులపై పోలీసుల దాడి ఘటన, తిరుపతిలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం వంటి వార్తాంశాలను ఈ 20-20 వార్తల్లో చూడొచ్చు.
PM Narendra Modi on Thursday slams parties opposing the Citizenship amendment act 2019, and asked why they were silent on the atrocities being done on minorities in neighbouring Pakistan. ''Oppoistion parties including congress are conducting a protest against minorities who are seeking refuge in India'' PM Modi said.
కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తొలి రోజు పర్యటనలోనే రైతులకు గుడ్ న్యూస్ వినిపించారు. తూమకూరు కార్యక్రమం వేదికపై నుంచే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మూడో విడత నిధుల విడుదల. దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది రైతులకు అందనున్న ఆర్థిక సహాయం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మూడో విడత కోసం రూ.12,000 కోట్ల కేటాయింపు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.