Big Update On PM Kisan: కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఇది కౌలు రైతులకు బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో రూ.6000 జమా చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కౌలు రైతులకు పీఎం కిసాన్ వర్తింపు పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
PM Kisan 17th Installment: అన్నదాతలకు శుభవార్త. దేశవ్యాప్తంగా రైతన్నల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం మరోసారి డబ్బులు జమ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకంల 17వ విడత వాయిదా మీ ఎక్కౌంట్లో పడిందో లేదో చెక్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.